Pushpa Collections: ‘పుష్ప’ లేటెస్ట్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ అయింది !

Pushpa Collections: అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా ‘పుష్ప- ది రైజ్’ సినిమా రిలీజ్ అయింది. అయితే, ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో సినిమాకు మిశ్రమ ఫలితాలు వస్తాయనుకున్నారు. కానీ, ఇప్పటివరకు అయితే.. కలెక్షన్స్ విషయంలో ‘పుష్ప’ ఏ మాత్రం తగ్గడం లేదు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. పైగా భారీ […]

Written By: Shiva, Updated On : December 21, 2021 5:06 pm
Follow us on

Pushpa Collections: అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా ‘పుష్ప- ది రైజ్’ సినిమా రిలీజ్ అయింది. అయితే, ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో సినిమాకు మిశ్రమ ఫలితాలు వస్తాయనుకున్నారు. కానీ, ఇప్పటివరకు అయితే.. కలెక్షన్స్ విషయంలో ‘పుష్ప’ ఏ మాత్రం తగ్గడం లేదు.

Pushpa Collections

అల్లు అర్జున్ కెరీర్ లోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. పైగా భారీ అంచనాలతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే రికార్డుల మోత మోగిస్తోంది. రూ.వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

మరి నాలుగు రోజు కలెక్షన్ల వివరాలు చూస్తే..

నైజాం 27.25 కోట్లు
సీడెడ్ 9.65 కోట్లు
ఉత్తరాంధ్ర 5.15 కోట్లు
ఈస్ట్ 3.48 కోట్లు
వెస్ట్ 2.92 కోట్లు
గుంటూరు 3.79 కోట్లు
కృష్ణా 3.08 కోట్లు
నెల్లూరు 2.25 కోట్లు

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 57.57 కోట్లు

Also Read: Shyam Singha Roy: ‘శ్యామ్​ సింగరాయ్’​లో కిస్ సీన్​పై యాంకర్​ డౌట్​.. స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చిన సాయిపల్లవి

తమిళ్ నాడు 6.50 కోట్లు
కేరళ 2.50 కోట్లు
కర్ణాటక 7.80 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) 3.29 కోట్లు
రెస్ట్ 7.50 కోట్లు
ఓవర్సీస్ 8.70 కోట్లు

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 90.57 కోట్లును ఈ చిత్రం రాబట్టింది. కానీ బ్రేక్ ఈవెన్ కు ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది.

Also Read: Bheemla Nayak: భీమ్లానాయక్ వాయిదా పడటానికి కారణం అతనేనా?

Tags