Homeఎంటర్టైన్మెంట్Pushpa: పుష్ప సక్సెస్​ మీట్​ రద్దు.. కారణం ఏంటో తెలుసా?

Pushpa: పుష్ప సక్సెస్​ మీట్​ రద్దు.. కారణం ఏంటో తెలుసా?

Pushpa: భారీ అంచనాల మధ్య డిసెంబరు 17న విడుదలైన పుష్ప. అంతే జోరుతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లోనూ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. విడుదలైన రెండో రోజే 100 కోట్ల క్లబ్​లో చేరి రికార్డులు నెలకొల్పింది.

pushpa-raj-crossed-another-milestone-at-usa-boxoffice

మూడు రోజుల్లోనే రూ.173 కోట్లు వసూళ్లు చేసింది. ఈ క్రమంలోనే పుష్ప టీమ్ వరుసగా సక్సెస్​ మీట్​లను ప్లాన్​ చేసుకుంది. తాజాగా, శుక్రవారం కాకినాడలో సక్సెస్ మీట్​కు సన్నాహాలు చేసుకోగా..  ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోనడంతో మీట్​ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్​ వేదికగా తెలియజేసింది.  ప్రస్తుతం టాలీవుడ్ వర్సెస్​ ఏపీ ప్రభుత్వం అన్నట్లు నడుస్తోంది. ఓ వైపు ఏపీ సర్కారు సినిమా టికెట్ల ధర తగ్గించిన నేపథ్యంలో సినీ పరిశ్రమ అసహనం వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలోనే కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ధర్మాసం కూడా సినీ పరిశ్రమకు మద్దతుగా జీఓను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, జగన్ సర్కారు మాత్రం ఎవ్వరి మాట వినట్లేదు.. ఈ క్రమంలోనే తనిఖీల పేరుతో ఏపీలో పలు థియేటర్లను మూసేయించింది. సరైన సౌకర్యాలు లేవంటూ ఇప్పటికే చాలా థియేటర్లను మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభావమే పుష్ప ఈవెంట్​పై పడినట్లు పలువురు చెప్పుకుంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version