Pushpa Collections: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

Pushpa Collections: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం ఐదు రోజుల్లోనే రికార్డుల మోత మోగిస్తోంది. వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేస్తోంది. మరి 5 రోజుల […]

Written By: Shiva, Updated On : December 22, 2021 7:55 pm
Follow us on

Pushpa Collections: ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం ఐదు రోజుల్లోనే రికార్డుల మోత మోగిస్తోంది. వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేస్తోంది.

Pushpa Collections

మరి 5 రోజుల కలెక్షన్ల వివరాలను ఏరియాల వారిగా చూస్తే..

నైజాం 28.70 కోట్లు
సీడెడ్ 10.30 కోట్లు
ఉత్తరాంధ్ర 5.55 కోట్లు
ఈస్ట్ 3.74 కోట్లు
వెస్ట్ 3.12 కోట్లు
గుంటూరు 4.01 కోట్లు
కృష్ణా 3.29 కోట్లు
నెల్లూరు 2.39 కోట్లు

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 61.10 కోట్లు

తమిళ్ నాడు 7.00 కోట్లు
కేరళ 2.80 కోట్లు
కర్ణాటక 8.20 కోట్లు
రెస్ట్ 9.50 కోట్లు
ఓవర్సీస్ 9.10 కోట్లు

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 97.70 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.

Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ తో కలిసిన మరో ఆర్… వైరల్ గా మారిన ఫోటో

అయితే, ఈ సినిమా అన్ని బాషల వెర్షన్ లను కలుపుకుని మొత్తం రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. బారి రేట్లకు బయ్యర్లకు అమ్మారు. కాబట్టి.. బయ్యర్లు బాక్సాఫీస్ సేఫ్ అవ్వాలి అంటే.. మొత్తం ఈ సినిమా రూ.146 కోట్లు కలెక్ట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు రూ.97.70 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో రూ.48.3 కోట్లు రాబట్టాలి.

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి… బుద్దా అరుణకి కారు బహుమతి

Tags