Prashanth Varma Jai Hanuman: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది దర్శకులు వాళ్ళ కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు…ఇక చాలాంది హీరోలు మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా 71 వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది…ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమాకి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందులో యాక్షన్ కొరియోగ్రఫీ కి ఒక అవార్డ్ రాగా, ఇంకొకటి యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ లో మరొక అవార్డ్ అయితే వచ్చింది…ఇక ప్రశాంత్ వర్మ చేసిన మొదటి సినిమా అయిన ‘అ’ మూవీకి కూడా రెండు నేషనల్ అవార్డ్స్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ప్రస్తుతం ‘జై హనుమాన్’ అనే సినిమా చేస్తున్నాడు…ఇక ఏది ఏమైన కూడా ఈ సినిమాతో పాటు ఆయన బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… ఇక ప్రశాంత్ నీల్ సినిమాలు తీసినవి తక్కువే అయినప్పటికి ఆయన చేసిన సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: బెస్ట్ యాక్టర్స్ గా షారుక్ ఖాన్, విక్రాంత్ కి కాదు…ఈ నటుడికి ఇవ్వాలి…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ప్రశాంత్ వర్మ చేసిన సినిమాలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన సీజీ ని వాడుతూ సినిమాలను తెరకెక్కిస్తు ఉంటారు. అందువల్లే ఆయన సినిమాలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రేక్షకులను సైతం వాళ్లు ఆదరిస్తూ ఉంటారు.
ఇక ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి రెండు సినిమాలకి నేషనల్ అవార్డ్స్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
Also Read: నాగార్జున కోసం నాగేశ్వర రావు ఆ హీరోను తొక్కేసే ప్రయత్నం చేశాడా..?
ఇప్పుడు రిషబ్ శెట్టి తో చేస్తున్న జై హనుమాన్ సినిమాలో ఎక్కువగా సీజీ షాట్స్ ఉండబోతున్నాయట. మరి ఈ సినిమాను ఆయన ఎలా తీస్తాడు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు పక్కగా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…