https://oktelugu.com/

Prashanth Varma-Prabhas : ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబోలో సినిమా రాబోతుందా..? ప్రశాంత్ చెప్పిన కథకి రెబల్ స్టార్ మైండ్ బ్లాక్ అయిందా..?

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సరే తమదైన రీతిలో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వరుస సినిమాలు చేయడమే కాకుండా తమకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు...ఇక ఇప్పుడు చాలా మంది నటులు స్టార్ హీరోలు గా మారుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 09:48 PM IST

    Prashanth Varma-Prabhas

    Follow us on

    Prashanth Varma-Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తనదైన రీతిలో ఆయన సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తనకంటూ భారీ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా చాలా సినిమాల్లో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటున్నాయి. మరి మొత్తానికైతే తనకంటూ భారీ గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇక హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన ఇప్పుడు జై హనుమాన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక దానికి అనుగుణంగానే ఆయన భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇందులో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రను పోషిస్తున్న విషయాన్ని కూడా రీసెంట్ గా రివిల్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ప్రభాస్ తో ఒక భారీ సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లందరూ ఆసక్తి చూపిస్తున్న క్రమంలో ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో తో సినిమాలు చేయడం పట్ల పలురకల ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది.

    ఇక ఈ సినిమాతో ఆయన ప్రభాస్ ను ఎలా చూపిస్తారు చేసుకోబోతున్నారనే విషయం ఇప్పుడు అందరిలో ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఇక భారీ గుర్తింపును సంపాదించుకుంటున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడిప్పుడే తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    మరి ప్రభాస్ తో ఈయన కనక సినిమా చేస్తే ఆ సినిమా హాలీవుడ్ లో వచ్చే సూపర్ మేన్ సినిమాలా మాదిరిగా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కనక పట్టాలెక్కినట్టైతే ఇండస్ట్రీలో ఉన్న ఏ రికార్డు కూడా మిగిలి ఉండదంటూ ప్రశాంత్ వర్మ సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలయితే వస్తున్నాయి…

    ఇక ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో ప్రభాస్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అందుకే ప్రశాంత్ వర్మకి ప్రభాస్ ఛాన్స్ ఇస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి దీన్ని అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయనప్పటికి తొందర్లోనే అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…