https://oktelugu.com/

Pragya Jaiswal : బికినీలో బాలయ్య భామ బోల్డ్ ట్రీట్… మొహమాటం లేకుండా అన్నీ చూపించేసింది!

దర్శకుడు క్రిష్ కంచె మూవీలో ఆమె ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రగ్యా నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రగ్యాకు లక్ ఉంటే కంచె తర్వాత ఆమెకు స్టార్స్ ఆఫర్స్ ఇవ్వాల్సింది. 

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2023 / 08:25 AM IST
    Follow us on

    Pragya Jaiswal : సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ అరాచకాలు పెరిగిపోయాయి. అరాకొరా బట్టల్లో స్కిన్ షో చేస్తుంది. తాజాగా బికినీలో రెచ్చిపోయింది అమ్మడు. దానికి తోడు కవ్వించే ఫోజులతో నిద్ర లేకుండా చేసింది. బాలయ్య భామ బికినీ ట్రీట్ కేక అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రగ్యా అందాలు ఆరగిస్తూ సంతృప్తి చెందుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకోగా అందాలతో వల వేస్తుంది. దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. 

     
    2021లో ప్రగ్యాకు భారీ విజయం దక్కింది. అఖండ రూపంలో బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రగ్యా జైస్వాల్ కెరీర్లో అఖండ అతిపెద్ద హిట్ అని చెప్పొచ్చు. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించారు. బాలయ్యను కూడా హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం అది. అఖండలో ప్రగ్యా మెయిన్ లీడ్ చేశారు. ఆమెకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. అయినా నిరాశే ఎదురైంది. సూపర్ హిట్ పడినప్పటికీ మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. 
     
    అఖండ క్రెడిట్ బాలయ్య, బోయపాటి శ్రీను లాగేసుకున్నారు. దాంతో చేసేది లేక మోహన్ బాబు వంటి ఫేడ్ అవుట్ స్టార్ నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించింది. ఇక ఆ చిత్ర ఫలితం గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రగ్యా చేతిలో ఒక్క ఆఫర్ లేదు. 
     
    డిజిటల్ కంటెంట్ అత్యంత ప్రాచుర్యం పొందుతుంది. ఫేమ్ కోల్పోయిన హీరోయిన్స్ కి బెస్ట్ ప్లాంట్ ఫార్మ్ గా ఓటీటీ మారింది. కాబట్టి ప్రగ్యా జైస్వాల్ డిజిటల్ సిరీస్లు, చిత్రాల మీద ఫోకస్ పెడితే కొంతలో కొంత బెటర్. సినిమాల రేంజ్ రెమ్యూనరేషన్ లేకపోయినా, నటిగా కొనసాగవచ్చు. దర్శకుడు క్రిష్ కంచె మూవీలో ఆమె ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రగ్యా నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రగ్యాకు లక్ ఉంటే కంచె తర్వాత ఆమెకు స్టార్స్ ఆఫర్స్ ఇవ్వాల్సింది.