Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ లాంటి హీరో సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే మరొక సినిమా కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలతో ఆయన రాణిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగ అంటే స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం స్పిరిట్ సినిమా కోసం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే భారీ లొకేషన్స్ దొరుకుతాయా తను అనుకున్న విధంగా సినిమాని షూట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమాలో మాత్రం ఆయన చాలా బోల్డ్ గా కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : ప్రభాస్ ఆఫీస్ PRO పై పోలీస్ కేసు నమోదు..కారణం ఏమిటంటే!
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
అయితే స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డివంగా ప్రభాస్ కి భారీ కండిషన్స్ అయితే పెడుతున్నారట. తను ఎలా ఉండాలి. తన క్యారెక్టర్రైజేషన్ ఏంటి అనేది ముందుగానే డిజైన్ చేసి ప్రభాస్ కి ఇంజక్ట్ చేసే పనిలో ఉన్నాడట. తద్వారా ప్రతి సీన్ లో కూడా ప్రభాస్ తన ఐడెంటిటిని చూపించుకునే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న క్రమంలో ప్రభాస్ మొత్తం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది మరి తను అనుకున్నట్టుగా సూపర్ సక్సెస్ నుండి సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : సీతారామం సినిమాకి ప్రభాస్ ఫౌజీ మూవీకి మధ్య ఏదైనా పోలిక ఉందా..?