Homeఎంటర్టైన్మెంట్Prabhas: ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన ముగ్గురు దర్శకులు వీళ్లే...

Prabhas: ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన ముగ్గురు దర్శకులు వీళ్లే…

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో సైతం తను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు… అయితే ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అప్పటినుంచి డిఫరెంట్ సినిమాలను చేస్తూ పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ప్రభాస్ ఎంటైర్ కెరియర్లో చేసిన ఒక మూడు సినిమాలు అతని ఇమేజ్ ను భారీగా డామేజ్ చేశాయి. నిజానికి ఆ దర్శకులు సైతం ప్రభాస్ ని అంత పెద్దగా వాడుకోలేదనే చెప్పాలి. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ‘ఆదిపురుష్’ సినిమాతో తనకు భారీ డిజాస్టర్ ని కట్టబెట్టి ప్రభాస్ ఇమేజ్ ని మొత్తానికే డామేజ్ చేసిన దర్శకుడు ఓం రావత్ కావడం విశేషం…

ఆయన ఆ మూవీ చేయకపోయిన బాగుండేది అనేంతలా ప్రభాస్ అభిమానులు సైతం ఇబ్బంది పడ్డారు అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ కి ఒక భారీ సక్సెస్ ని కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో రాధాకృష్ణ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి ఇమేజ్ ని తీసుకురాలేదు.

పైగా ఆ మూవీ చేసినందుకు అతని మీద భారీ విమర్శలైతే వచ్చాయి. కాబట్టి డైరెక్టర్ రాధాకృష్ణ కూడా ప్రభాస్ ని ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేశారనే చెప్పాలి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రాజా సాబ్’ సినిమా సైతం ప్రభాస్ ఇమేజ్ ను పూర్తిగా డామేజ్ చేసేసింది. ఇక ప్రభాస్ తో తెరకెక్కించాల్సిన సినిమా అయితే ఇది కాదని చాలామంది కామెంట్స్ చేశారు. ఇక ఈ మూవీని మీడియం రేంజ్ హీరోతో తెరకెక్కించి ఉంటే బాగుండేది. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ కథ కాదని చెప్పారు.

అలాగే ప్రభాస్ ని డిఫరెంట్ షేడ్స్ లో చూపిస్తానని చెప్పిన మారుతి ఈ సినిమాలో కొన్నిసార్లు భయపడే క్యారెక్టర్ లో కూడా చూపించాడు. దాన్ని ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు… ఇక ఈ ముగ్గురు దర్శకులు ప్రభాస్ ఇమేజ్ ని ఈ మధ్యకాలంలో చాలావరకు డ్యామేజ్ చేశారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Oktelugu Epaper
Exit mobile version