
Supritha Hot Video: సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు సురేఖ వాణి.ఎన్నో సినిమాల్లో హీరోలకు అక్కగా నటించిన ఈమెకి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఆమె సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియా లోనే ఎక్కువ పాపులారిటీ ని దక్కించుకుంది.ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారి ఓపెన్ చేస్తే హాట్ హాట్ అందాలతో ఆమె తన కూతురితో కలిసి చేసిన వీడియోలు , డ్యాన్స్ లు కనిపిస్తాయి.

ఈ వయస్సు లో కూడా ఇంత గ్లామర్ ని మైంటైన్ చేసే ఈమెకి, అంతే అందమైన కూతురు ఉంది.పేరు సుప్రితా..సోషల్ మీడియా లో పరిచయం అక్కర్లేని పేరు ఇది.ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, ఎల్లప్పుడూ గ్లామర్ షోస్ చేస్తూ వచ్చే సుప్రితా రాబొయ్యే రోజుల్లో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతుందో లేదో తెలియదు కానీ, యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని అయితే సంపాదించేసింది.
ఇంస్టాగ్రామ్ లో ఈమె చేసే వీడియోస్ కి మిలియన్ల సంఖ్యలోనే లైక్స్ మరియు వ్యూస్ వస్తుంటాయి.లేటెస్ట్ గా ధమాకా సినిమాలో చార్ట్ బస్టర్ గా నిల్చిన ‘పల్సర్ బైక్’ పాటని తనదైన స్టైల్ లో రీల్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది.ఈ రీల్ కి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది.
‘టమ్మీ టక్కర్(ఇన్నర్ వేర్) వేసుకోవడం మర్చిపోయా’ అనే కాప్షన్ పెడుతూ ఆమె అప్లోడ్ చేసిన ఈ రీల్ ని రిపీట్ గా చూస్తూనే ఉన్నారు మన కుర్రోళ్లంతా.అద్భుతమైన డ్యాన్స్ మూవ్మెంట్స్ తో ఆమె చేసిన ఈ వీడియో కి ట్రోల్ల్స్ కూడా బాగానే వస్తున్నాయి.సైలెంట్ గా రీల్ అప్లోడ్ చేసుకోవచ్చు కదా, ఇలా డబుల్ మీనింగ్ మాటలు ఎందుకు, ప్రతీసారి నువ్వు బోల్డ్ గర్ల్ అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, మేము నమ్ముతున్నాం లే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.