Poonam Bajwa: హీరోయిన్లు ఇటీవల సామాజిక మాధ్యమాలను నమ్ముకుంటున్నారు. తమ అందాలను ఆరబోస్తున్నారు. ప్రేక్షకులను రెచ్చగొడుతున్నారు. సినిమా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియానే తమ ప్రచారానికి వేదిక చేసుకుంటున్నారు. ఆ మధ్య కింగ్ నాగార్జున తో కలిసి నటించిన పూనమ్ బజ్వా ప్రస్తుతం అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది. దీంతో ప్రసార మాధ్యమాల ద్వారా తమ పిక్ లు పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తమ అందాల ఆరబోతతో పలువురు నెటిజన్లు వారి అనుచరులుగా మారుతున్నారు.

బాస్ చిత్రంలో పూనమ్ బజ్వా నాగార్జునకు రెండో హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. సెకండ్ హీరోయిన్ గా నటించిని ప్రేక్షకులను మెప్పించింది. తరువాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఇతర భాషల వైపు మొగ్గు చూపింది. తమిళం, మలయాళం, కన్నడలో కొన్ని చిత్రాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో మాత్రం అవకాశాలు లేవు. దీంతో సోషల్ మీడియాలో తనదైన శైలిలో హాట్ పిక్ లు పెడుతూ తన అందాలను ప్రదర్శిస్తంది. సోయగాల విందుకు ప్రసార మాధ్యమాల వేదికగా రెచ్చిపోతోంది.
Also Read: Anchor Lasya: తల్లైన యాంకర్ లాస్య. ప్రూఫ్స్ చూపుతూ సోషల్ మీడియా పోస్ట్!
తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు ప్రారంభించింది. తన అందాలను ప్రదర్శించడానికి పలు కోణాల్లో సెల్ఫీలు తీసుకుంటూ పోస్టులు చేస్తోంది. దీంతో అభిమానులు తన ఫొటోలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. బెడ్ రూంలో పడుకుని పెట్టిన పిక్ లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. చూసినోళ్లు గుక్కతిప్పుకోవడం లేదు. అందాలు ఆసాంతం అందరిని ఆకర్షిస్తున్నాయి. బెడ్ పై పడుకుని కవ్విస్తూ పెట్టిన ఫొటోలు డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రజెంట్ చేస్తూ కవ్విస్తోంది. బెడ్ పై విరహ వేదనతో రగిలిపోతున్న కోణంలో ఆమె ఫొటో పిక్ లు పెట్టడంతో అభిమానులకు అందాల విందు చేస్తోంది.

తాజాగా పూనమ్ పెట్టిన ఫొటోలు ఇంటర్నెట్ లో ఊరిస్తున్నాయి. ఫొటోలు చూసి నెటిజన్లు హాట్ కామెంట్లు పెడుతున్నారు. పూనమ్ బజ్వా ఇన్ స్టా గ్రామ్ లో దాదాపు ముప్పై లక్షల మంది అభిమానులను కలిగి ఉండటం గమనార్హం. ఆ సంఖ్య పెంచుకునేందుకు ఉపక్రమిస్తోంది. మొదటి సినిమాతో రంగ ప్రవేశం చేసిన ఆమె తరువాత కూచిపూడి వెంకట్ దర్శకత్వంలో నవదీప్ కే జోడీగా నటించింది. తన అందాలతో అందరిని మంత్రముగ్దులను చేసింది. పరుగు చిత్రంలో కూడా ఇంట్లో నుంచి పారిపోయే క్యారెక్టర్ లో నటించి తెలుగువారికి దగ్గరయింది.
Also Read: Chiranjeevi- Janasena: చిరంజీవి వ్యాఖ్యలతో జనసేనకు పెరుగనున్న ఓటుబ్యాంకు?
Recommended videos:

