ఎంటర్టైన్మెంట్అరె.. ఆ స్టార్ హీరోయిన్ని తీసేయాలట !

అరె.. ఆ స్టార్ హీరోయిన్ని తీసేయాలట !

‘అర్జున్‌ రెడ్డి’తో సందీప్ రెడ్డి వంగా క్రేజీ డైరెక్ట‌ర్‌ గా మారిపోయాడు. పైగా బాలీవుడ్ లో ఇదే సినిమాని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్క‌డ కూడా సూపర్ హిట్ కొట్టి మొత్తానికి బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే తన మొదటి సినిమా ఎఫెక్ట్ అనుకుంటా.. సందీప్ రెడ్డి వంగాకి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వచ్చింది. కాగా ప్రస్తుతం సందీప్ ‘యానిమల్’ పేరుతో రణబీర్ కపూర్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణితి చోప్రాని తీసుకున్నాడు. పైగా ఇది కూడా బోల్డ్ సినిమానే అని తెలుస్తోంది. అయితే ఈ సంవత్సరం ఇప్పటికే పరిణితి నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి.

కానీ ఆమె నటించిన “ది గర్ల్ ఆన్ ది ట్రైన్”, “సైనా”, “సందీప్ ఔర్ పింకీ ఫరార్’ మూడు సినిమాలు పరాజయం పాలు అయ్యాయి. పైగా క్రిటిక్స్ నుంచి కూడా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే ఆమె నటన పై కూడా బ్యాడ్ కామెంట్స్ వినిపించాయి. అందుకే, ఆమెని ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ పక్కన హీరోయిన్ గా పెట్టొద్దు అంటూ దయచేసి మంచి క్రేజున్న మరో హీరోయిన్ ని తీసుకోండి అంటూ సందీప్ కి మెసెజ్ లు పెడుతున్నారు బాలీవుడ్ జనం. రణబీర్ ఫ్యాన్స్ నుండి కూడా పర్సనల్ గా రణబీర్ కి సేమ్ రిక్వెస్ట్ లు వస్తుండడం విశేషం. మరి అభిమానుల కోరికను ఈ దర్శకహీరోలు ఇద్దరూ ఎంతవరకూ పట్టించుకుంటారో చూడాలి.

అయితే భారీ ప్రాజెక్ట్‌ గా ఈ సినిమా షూట్ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో కరోనా రావడం, సందీప్ ప్లాన్ మొత్తం తారుమారైపోవడం, దాంతో తలపట్టుకున్న సందీప్ వంగ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జూన్ నుండి స్టార్ట్ చేయాలని ఇప్పటికైతే సందీప్ ప్లాన్ చేసుకున్నాడు. అన్నట్టు ఈ సినిమా కూడా హిట్ అయితే, ఇక సందీప్ రేంజ్ మాములుగా ఉండదు. బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ నుండి హిట్ సినిమా రావాలని ఆశిద్దాం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Sandeep Reddy Vanga: వర్మ చిందులు.. సందీప్ వంగ ఈలలు.. గూస్ బంప్స్ రప్పిస్తున్న వీడియో..

Sandeep Reddy Vanga: ఇప్పటి తరానికి సందీప్ వంగ ఎలాగో , అప్పటి తరానికి రామ్ గోపాల్ వర్మ అలా అన్నమాట. ఇద్దరూ ఒకే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ టేకింగ్...

Sandeep Reddy Vanga: నాగార్జున కి నో చెప్పిన సందీప్ రెడ్డి వంగ… మ్యాటరేంటంటే…

Sandeep Reddy Vanga: 'అర్జున్ రెడ్డి' సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా... ప్రస్తుతం ఏ భాషలో ఉన్న హీరోని తీసుకున్న కూడా సందీప్ రెడ్డివంగా...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version