Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Peddi ram charan movie climax prediction

Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా క్లైమాక్స్ లో ఏం జరబోతుంది..?

Peddi : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక స్టార్ హీరోలందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు...

Written By:Gopi Velpula, Updated On : April 18, 2025 / 07:49 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Peddi Ram Charan Movie Climax Prediction

Peddi

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Peddi : రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో వస్తున్న ‘పెద్ది ‘ (Peddi) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క రికార్డు కూడా బ్రేక్ అవ్వబోతుంది అంటూ రామ్ చరణ్ చెబుతుండడం విశేషం. ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద మొన్నటిదాకా కొంతమందికి కొన్ని అనుమానాలైతే ఉండేవి. కానీ ఒక్కసారి గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరిలో మంచి కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఏదో ఒక పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నాడనే నమ్మకం ప్రతి ఒక్కరి లో కలిగింది. తద్వారా ఈ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సీను కూడా చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుందని ఈ సినిమాని చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు సిటీ ఎడ్జ్ లో కూర్చుంటారని బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. క్లైమాక్స్ లో క్రికెట్ అనేది అల్టిమేట్ పాత్ర పోషించబోతుందట.

Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

రామ్ చరణ్ క్రికెట్ ఆడితే ఒక వర్గం విజయాన్ని సాధిస్తుంది, ఆడకపోతే మరొక వర్గం విజయాన్ని సాధిస్తుందని నేపథ్యంలో రామ్ చరణ్ ను కావాలనే కొంతమంది క్రికెట్ కి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తారట. మొత్తానికైతే రామ్ చరణ్ వాళ్ళందరిని దాటుకొని కొన్ని గాయాలతో పాటు ఉన్నప్పటికి క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెడతాడట.

ఇక ఆయన బ్యాట్ తో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసి తన మ్యాచ్ ను గెలిపించుకోబోతున్నాడు అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్ గా తెలియబోతున్నట్టుగా తెలుస్తోంది. క్లైమాక్స్ మొత్తం రామ్ చరణ్ బీభత్సాన్ని చూపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…

ఇక ఇదే కనక నిజమైతే మాత్రం రామ్ చరణ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ సినిమా పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి కూడా మరింత రేంజ్ లో ముందుకు దూసుకుపోతోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Also Read : పెద్ది మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ కానుందా.?

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Peddi ram charan movie climax prediction

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Buchhi babu
  • climax
  • Peddi
  • ram charan
  • tollywood news
Follow OkTelugu on WhatsApp

Related News

Shubham : ఓటీటీ లోకి వచ్చేస్తున్న సమంత ‘శుభమ్’..ఎందులో చూడాలంటే!

Shubham : ఓటీటీ లోకి వచ్చేస్తున్న సమంత ‘శుభమ్’..ఎందులో చూడాలంటే!

Allu Arjun Atlee movie : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!

Allu Arjun Atlee movie : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!

Hari Hara Veeramallu : నివ్వెరపోయేలా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో..చార్మినార్ ని ఎలా కట్టారో చూడండి!

Hari Hara Veeramallu : నివ్వెరపోయేలా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో..చార్మినార్ ని ఎలా కట్టారో చూడండి!

Khaidi 2 Movie : ఖైదీ 2′ లో రామ్ చరణ్..? ఫ్యూజులు ఎగిరే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన లోకేష్ కనకరాజ్!

Khaidi 2 Movie : ఖైదీ 2′ లో రామ్ చరణ్..? ఫ్యూజులు ఎగిరే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన లోకేష్ కనకరాజ్!

Bhairavam Movie Review : ‘భైరవం’ మూవీ మొట్టమొదటి రివ్యూ..మంచు మనోజ్ కి గేమ్ చేంజర్ కానుందా?

Bhairavam Movie Review : ‘భైరవం’ మూవీ మొట్టమొదటి రివ్యూ..మంచు మనోజ్ కి గేమ్ చేంజర్ కానుందా?

Poonam Kaur  : త్రివిక్రమ్ పై నా పోరాటం ఆగదు అంటూ సంచలన ఆధారాలు బయటపెట్టిన పూనమ్ కౌర్!

Poonam Kaur  : త్రివిక్రమ్ పై నా పోరాటం ఆగదు అంటూ సంచలన ఆధారాలు బయటపెట్టిన పూనమ్ కౌర్!

Hari Hara Veeramallu : ‘ధిమిత..ధిమిత’..రోమాలు నిక్కపొడుచుకునేలా చేసిన ‘హరి హర వీరమల్లు’ 3వ పాట..!

Hari Hara Veeramallu : ‘ధిమిత..ధిమిత’..రోమాలు నిక్కపొడుచుకునేలా చేసిన ‘హరి హర వీరమల్లు’ 3వ పాట..!

Child Artist : ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ప్రస్తుతం అదే హీరో సరసన నటిస్తున్న బ్యూటీ..

Child Artist : ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ప్రస్తుతం అదే హీరో సరసన నటిస్తున్న బ్యూటీ..

Tourist Family : ఓటీటీ లోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్  ‘టూరిస్ట్ ఫ్యామిలీ’..ఎందులో చూడాలంటే!

Tourist Family : ఓటీటీ లోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’..ఎందులో చూడాలంటే!

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.