Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Lala Bheemla : పవన్ అదరగొట్టాడు.. ఏ స్టార్ కి సాధ్యం...

Pawan Kalyan Lala Bheemla : పవన్ అదరగొట్టాడు.. ఏ స్టార్ కి సాధ్యం కానీ ఘనత ఇది !

Pawan Kalyan Lala Bheemla
Pawan Kalyan Lala Bheemla

Pawan Kalyan Lala Bheemla: పవర్ స్టార్ స్టామినా ఏమిటో ‘లాలా.. బీమ్లా.. ‘ పాట ఘనంగా చాటి చెప్పింది. అయినా పవన్ మాస్ విజువల్స్ మీద ‘అడవి పులి.. గొడవ పడి.. ఒడిసి పట్టు.. దంచి కొట్టు.. కత్తి పట్టు.. అదరగొట్టు’’ అంటూ అద్భుతమైన బిల్డప్ షాట్స్ పడితే ఫ్యాన్స్ కు పూనకాలు రాకుండా ఎందుకు ఉంటాయి . అయితే, ఈ లాలా.. బీమ్లా.. సాంగ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా పూనకాలు వచ్చాయి.

విడుదలైన గంట గంటకు రికార్డ్ వ్యూస్‌ తో సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతుంది ఈ పాట. ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఈ సాంగ్ లైక్స్ అండ్ షేర్సే కనిపిస్తున్నాయి. అందుకే అతి సులభంగా కొత్త రికార్డులు నమోదు చేసింది ఈ క్రేజీ సాంగ్. ఇప్పటికే వ్యూస్ పరంగా సౌత్ ఇండస్ట్రీ లోనే హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన పాటగా ఈ పాట నిలిచిపోయింది.

అది కూడా కేవలం 24 గంటల్లోనే హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్‌ ను గ్రాండ్ గా క్రియేట్ చేసింది. నిజానికి మిగిలిన ఏ హీరోకి కూడా ఈ ఘనత దక్కలేదు. అందుకే, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎప్పటికీ పవర్ స్టారే. అందుకే 24 గంటల్లో 10 మిలియన్ల మార్క్ టచ్ చేసిన ఫస్ట్ సౌత్ ఇండియన్ లిరికల్ సాంగ్‌ గా పవర్‌ స్టార్ సెన్సేషన్ క్రియేట్ చేయగలిగాడు.

మరి ‘భీమ్లా నాయక్’ నుంచి వచ్చిన ఈ ‘లాలా.. బీమ్లా.. ‘ సాంగ్ తర్వాత ప్లేస్‌ లో ఉన్న లిరికల్ సాంగ్స్ ఏమిటో చూద్దాం.

భీమ్లా నాయక్ నుంచి వచ్చిన లాలా భీమ్లా పాటకు ఇప్పటివరకు – 10.2 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇంకా రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తూనే ఉన్నాయి.

పుష్ప నుంచి వచ్చిన సామీ సామీ పాటకు ఇప్పటివరకు 9.06 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.

పుష్ప నుంచి వచ్చిన దాక్కో దాక్కో మేక పాటకు ఇప్పటివరకు 8.32 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.

భీమ్లా నాయక్ నుంచి వచ్చిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు ఇప్పటివరకు 8.28 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.

సరిలేరు నీకెవ్వరు నుంచి వచ్చిన మైండ్ బ్లాక్ సాంగ్ కు ఇప్పటివరకు 7.87 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.

అల వైకుంఠపురములో నుంచి వచ్చిన రాములో రాములా పాటకు ఇప్పటివరకు 7.39 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.

పుష్ప నుంచి వచ్చిన శ్రీవల్లి పాటకు ఇప్పటివరకు 6.9 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.

Also Read: ఆకట్టుకుంటున్న ‘భీమ్లనాయక్’​ ప్రోమో సాంగ్

లాలా.. బీమ్లాతో అదరగొట్టిన పవన్ కళ్యాణ్ !​

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper
Exit mobile version