Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినోవా కి విడాకులు ఇచ్చిన సంఘటన సోషల్ మీడియా లో ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. నాలుగు రోజుల నుండి దీని గురించే చర్చ. అయితే లేటెస్ట్ గా ఈ అంశం పై విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏంటంటే , పవన్ కళ్యాణ్ డిసెంబర్ 10 తర్వాత శాశ్వతంగా బ్రహ్మచర్యం చేపట్టబోతున్నాడని అంటున్నారు. కాషాయ వస్త్రాలు ధరించి , తన శేష జీవితాన్ని ఒంటరిగా గడిపే ఆలోచనలో ఉన్నాడని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహా లో పవన్ కళ్యాణ్ కూడా మారబోతున్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Pawan Kalyan: శాశ్వత బ్రహ్మచర్యం తీసుకోనున్న పవన్ కళ్యాణ్..మరో యోగి ఆదిత్యనాథ్ అవబోతున్నాడా!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినోవా కి విడాకులు ఇచ్చిన సంఘటన సోషల్ మీడియా లో ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. నాలుగు రోజుల నుండి దీని గురించే చర్చ. అయితే లేటెస్ట్ గా ఈ అంశం పై విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏంటంటే , పవన్ కళ్యాణ్ డిసెంబర్ 10 తర్వాత శాశ్వతంగా బ్రహ్మచర్యం చేపట్టబోతున్నాడని అంటున్నారు. కాషాయ వస్త్రాలు ధరించి , తన శేష […]