Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Surender Reddy Movie Update: సురేందర్ రెడ్డి కథలో మార్పులు చెప్పిన పవన్...

Pawan Kalyan Surender Reddy Movie Update: సురేందర్ రెడ్డి కథలో మార్పులు చెప్పిన పవన్ కళ్యాణ్…మూవీ పట్టలెక్కుతుందా..?

Pawan Kalyan Surender Reddy Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పంతులు ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు… ఇక మిగతా దర్శకులందరు మన హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం గత సంవత్సరం ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు…ఈ సంవత్సరం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు… ఇక ఎట్టకేలకు ఆయన మరో సినిమాని కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే చాలా సంవత్సరాల నుంచి సురేందర్ రెడ్డి తో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నప్పటికి అది వర్కౌట్ అయితే కావడం లేదు.

ఇక సురేందర్ రెడ్డి రైటర్ వక్కంతం వంశీ కలిసి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి ఒక కథనైతే వినిపించారు. ఆ కథ పవన్ కళ్యాణ్ కి అంత పెద్దగా నచ్చలేదట. దాంతో అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయమని పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ పని మీదనే సురేందర్ రెడ్డి రైటర్ వక్కంతం వంశీ కూర్చున్నారు.

ఇక ఈ స్క్రిప్ట్ పని ఎప్పటికి పూర్తవుతుంది. పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా నిజంగానే చేస్తాడా? ఒకవేళ ఈ సినిమా కథ పవన్ కళ్యాణ్ కి నచ్చకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అంటూ కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

కారణమేంటి అంటే ఓజీ సినిమాతో వచ్చిన సక్సెస్ ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే తన అభిమానులను సైతం నిరాశపర్చకూడదనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా పట్టాలెక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper