Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: కష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ కి డబ్బులు ఇచ్చి ఆదుకున్న పవన్ కళ్యాణ్...

Pawan Kalyan: కష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ కి డబ్బులు ఇచ్చి ఆదుకున్న పవన్ కళ్యాణ్…

Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో క్రేజ్ ను సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి ముఖ్యంగా ఆయనకి అభిమానులు ఉన్నారు అనే దానికంటే కూడా ఆయనకి భక్తులు ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఆతని అభిమానులకి ఏదైనా చేయకండి అని చెబితే వాళ్ళు ఇంకోసారి ఆ పని చేయరు, ఏదైనా మంచి పని చేయండి అని చెబితే ఆ పని చేస్తూ ఉంటారు అలా ఆయన మాట అతని అభిమానులకి ఒక శాసనం లాంటింది…

ఇక ఒకసారి ఆయన సినీ కెరియర్ చూసుకుంటే ఆయనకి 2001 నుంచి 2011 వరకు ఒక పది సంవత్సరాలు ఆయనకు ఒక్క హిట్టు సినిమా లేకపోయిన కూడా ఆయన క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు అంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. పది సంవత్సరాల నుంచి ఒక్క హిట్టు లేకపోతే అయానైతే ఉన్నారు కానీ వేరే హీరో కి అయితే క్రేజ్ తగ్గిపోవడమే కాదు ఆల్రెడీ ఆ హీరో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ కూడా అయిపోతాడు…

కానీ ఆయన క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూ పోయిందే తప్ప ఎక్కడ కూడా ఆయన ఇమేజ్ అనేది డామేజ్ అవ్వలేదు.ఇక జనసేన పార్టీని పెట్టి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పోటీ చేస్తూ తనదైన మార్కు చూపిస్తూ జనాల్లో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న నాయకుడిగా గుర్తింపు పొందుతున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పుడు రాజకీయాలు,సినిమాలు రెండు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు.ఇక ఈ క్రమంలో ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ , అలాగే సుజీత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజి సినిమాలకి ఏపీ ఎలక్షన్స్ అయిపోయేదాకా బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదే సమయంలో డైరెక్టర్ క్రిష్ తో ఆయన చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ ఆయన ఎ ఎం రత్నం గారికి ఫైనాన్షియల్ గా కొన్ని ఇబ్బందులు ఉండడంతో ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ని వెనక్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎ ఎం రత్నం ఆ డబ్బును వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడనప్పటికి నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత కావాలంటే నేను మళ్ళీ తీసుకుంటా అని పవన్ కళ్యాణ్ చెప్పి ఆయనకి దాదాపు 50 కోట్ల వరకు వెనక్కి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రొడ్యూసర్ గానీ,ఒక ఆర్టిస్ట్ గానీ ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ దృష్టికి చేరితే తప్పకుండా వాళ్లకు సహాయం చేస్తాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version