Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Vijay NDA Alliance: పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. ఎన్డీఏ తో విజయ్ పొత్తు.....

Pawan Kalyan Vijay NDA Alliance: పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. ఎన్డీఏ తో విజయ్ పొత్తు.. కానీ ఒక కండిషన్..?

Pawan Kalyan Vijay NDA Alliance: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో రజినీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు విజయ్…ఆయన రీసెంట్ గా టీవీకే అనే రాజకీయ పార్టీని పెట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పటికే తన మీద చాలావరకు విమర్శలు వస్తున్నప్పటికి అతన్ని అభిమానించే అభిమానులు మాత్రం తనకి అండగా ఉంటున్నారు… ఇక ప్రస్తుతం అధికారంలో పార్టీ విజయ్ ని తొక్కేయాలనే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఎన్డీఏ కూటమి విజయ్ ని తమతో పొత్తు పెట్టుకోమని అడుగుతుంది. కారణం ఏంటంటే తమిళనాడులో ఇప్పటివరకు ఏ జాతీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన సందర్భాలైతే లేవు. అందుకే విజయ్ ని అధికార పార్టీ తొక్కేస్తుందని గమనించిన ఎన్డీఏ కూటమి వాళ్లు విజయ్ ని పొత్తులోకి ఆహ్వానిస్తూ చర్చలైతే జరుపుతున్నారు. ఇక దీనికి విజయ్ మొదట్లో ఒప్పుకోలేదట. పొత్తు పెట్టుకుంటే కూటమి విజయ్ కి 80 సీట్లతో పాటు అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇస్తామని చెప్పారట. ఇప్పటికి తను తన నిర్ణయాన్ని చెప్పకపోవడంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి విజయ్ తో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

మొత్తానికైతే విజయ్ ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికి ఆయనకు ఒక కండిషన్ పెడుతున్నాడట. అది ఏంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనను ముఖ్యమంత్రి ని చేయాలని అలా అయితేనే కూటమిలో చేరతానని చెబుతున్నారట. దీనికి ఎన్డీఏ కూటమి మెంబర్స్ సైతం కొంత వరకు ఆలోచనలో పడ్డారు…

రాజకీయంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని విజయ్ కి సీఎం పదవి ఇవ్వడం కరెక్టేనా అంటూ ఎన్డీఏ కూటమి సైతం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ విజయ్ ని పక్కన పెడితే మాత్రం అక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చేది జీరోనే ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీ మీద పెద్దగా ఫోకస్ చేయరు. అక్కడి జనాలు సైతం జాతీయ పార్టీని అసలు పట్టించుకోరు. లోకల్ పార్టీలకు మాత్రమే పెద్దపీట వేస్తుంటారు.

కాబట్టి విజయ్ ఎన్డీఏ కూటమి తో కలిస్తే అది ఎన్డీఏ కూటమికే చాలా వరకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే అతన్ని తమలో చేర్చుకోవడానికి చూస్తున్నారు. ఇక మొత్తానికైతే విజయ్ ఇండియా కూటమిలోకి వస్తున్నాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్దిరోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper