Homeఎంటర్టైన్మెంట్pawan kalyan birthday special : మనల్ని ఎవడ్రా ఆపేది.. పవన్ కళ్యాణ్ ‘బర్త్ డే’...

pawan kalyan birthday special : మనల్ని ఎవడ్రా ఆపేది.. పవన్ కళ్యాణ్ ‘బర్త్ డే’ సాంగ్ వింటే గూస్ బాంబ్స్

pawan kalyan birthday special  song : ఒక పవనమై.. పిడికిలై.. సేనవై.. రా.. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. అంటూ పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్స్ తయారు చేసిన ఈ బర్త్ డే పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకసందర్భంలో వాడిన ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అన్న థీమ్ తోనే ఆయన రాజకీయ పోరాటాన్ని కళ్లకు కడుతూ ఈ పాట సాగింది.

ఇందులోని అద్భుతమైన స్ఫూర్తినిచ్చే పదాలు పాటకు మరింతగా ప్రాచుర్యాన్ని తెచ్చాయి. అచ్చం ఓ సినిమా పాటకు తగ్గకుండా కొందరు అభిమానులు తయారు చేసిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమరావతి రైతుల కోసం పోలీసులతో ఫైట్ చేసిన పవన్ కళ్యాణ్ వీరావేశాన్ని.. బాధితులను ఆదుకున్న వీడియోలను.. రైతులతో కలిసి పాదయాత్ర చేసింది.. విశాఖ మన్యంలో పవన్ కళ్యాణ్ పర్యటించిన వీడియోలను ఇందులో పొందుపరిచారు.

https://www.youtube.com/watch?v=HfOE8R0BAxA

ఇక సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అన్న వీరావేశ డైలాగ్ ను.. ‘చొక్కా విప్పి గుండెల్ని చూపిస్తాం’ అని తొడగొట్టిన సందర్భాన్ని…. మడమ తిప్పం.. తాటా తీసి మోకాళ్లపై కూర్చుండబెడుతాం’ అని హెచ్చరించిన వీడియోలను కట్ చేసి అత్యద్భుతంగా వీడియోను తయారు చేశారు. లిరిక్స్, వీడియోలు, పాట పాడిన విధానం, సంగీతం అంతా పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కానుకగా ఈ సాంగ్ ను తీర్చిదిద్దారు. పవన్ కు అసలు సిసలు శుభాకాంక్షలను దీంతో చెప్పారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version