Paradise
Paradise : యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అయినప్పటికి ఎవ్వరి సపోర్టు లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సోలోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను అందుకున్న నాని అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది. నేచురల్ స్టార్ గా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు… ఇక ఇప్పటికి ఆయన చేస్తున్న సినిమాలు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాని(Nani)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వరుసగా మూడు విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నా ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ ని సాధించాలని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికైతే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవడంలో మాత్రం నాని కొంతవరకు వెనుకబడిపోయాడు. కానీ ఈ సినిమాతో ఒక స్టార్ హీరో కి ఎలాంటి గుర్తింపైతే వస్తుందో అలాంటి గుర్తింపును సంపాదించుకోవడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు…ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన దసర సినిమా అతనికి మాస్ లో మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. మరోసారి తన దర్శకత్వంలోనే చేస్తున్న ఈ ప్యారడైజ్ (Paradaise) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నాడు.
Also Read : వెనుక నుంచి నాని.. బీభత్సం.. ప్యారడైజ్ రిలీజ్ అప్పుడేనట..!
అయితే ఈ సినిమాలో నాని ఫ్రెండ్ గా శర్వానంద్ కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన క్లారిటి ఇవ్వనప్పటికి నాని ఫ్రెండ్ క్యారెక్టర్ లో శర్వానంద్ ను తీసుకోవాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ తను కనక ఈ సినిమాలో నటించినట్లయితే ఈ సినిమా హైప్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
దసర సినిమాలో కూడా దీక్షిత్ శెట్టిని తీసుకున్న శ్రీకాంత్… ఈ సినిమాలో కూడా నాని ఫ్రెండ్ గా శర్వానంద్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాడట. మరి తను చేయబోయే పాత్ర కూడా ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అవుతుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియా వైడ్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… మొత్తానికి ఇది నాని ఇప్పుడు ఒక బలి సక్సెస్ ని సాధించాలని లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : ప్యారడైజ్ సినిమా లో ఆ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నాడా..?