https://oktelugu.com/

OTT: ‘ఓటీటీ’ : ఈ వారం సినిమాల పరిస్థితేంటి ?

OTT: కరోనా మూడో వేవ్ వేగంగవంతం కావడంతో ప్రస్తుతం మళ్ళీ సినిమా రంగానికి కనిపిస్తున్న ఏకైక ఆశా కిరణం ఓటీటీ. ఎలాగూ ఈ కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలచేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. ఆ ఘనత […]

Written By:
  • Shiva
  • , Updated On : January 24, 2022 2:14 pm
    Follow us on

    OTT: కరోనా మూడో వేవ్ వేగంగవంతం కావడంతో ప్రస్తుతం మళ్ళీ సినిమా రంగానికి కనిపిస్తున్న ఏకైక ఆశా కిరణం ఓటీటీ. ఎలాగూ ఈ కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలచేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. ఆ ఘనత ఓటీటీలకే దక్కుతుంది.

    OTT Releases of the Week

    OTT Releases of the Week

    పైగా ఓటీటీ సంస్థలు మాత్రమే నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

    ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

    Also Read: తన కుమార్తె ఫోటో పై అనుష్క స్పందన !
    ఆహా :

    యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నూతన దర్శకుడు తేజ మర్ని దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున ఫల్గుణ’. అమృత అయ్యర్‌ కథానాయికగా నటించింది. అయితే, రిలీజ్ అయిన మొదటి షో నుంచి ‘అర్జున ఫల్గుణ’ టాక్ చాలా బ్యాడ్ గా వచ్చింది. ఆ బ్యాడ్ టాక్ తో బాగా రాడ్ రంబోలా సినిమాగా నిలిచిపోయింది. కాగా ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమైంది. జనవరి 28 నుంచి ‘అర్జున ఫల్లుణ’ స్త్రీమింగ్‌ కానుంది.

    OTT

    OTT

    డిస్నీ – హాట్‌ స్టార్ :

    బ్రో డాడీ (మలయాళ చిత్రం) జనవరి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    త్రడప్‌ (హిందీ చిత్రం) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    ద ప్రామిస్‌ ల్యాండ్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది. .

    ద గిల్డెడ్‌ ఏజ్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    నెట్‌ఫ్లిక్స్‌ :

    ఆల్‌ ఆఫ్‌ అజ్‌ ఆర్‌ డెడ్‌ (కొరియన్‌ సిరీస్‌) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    గెట్టింగ్‌ క్యూరియస్‌ విత్‌ జొనాథన్‌ వాన్‌నెస్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    హోమ్‌ టౌన్‌ (హాలీవుడ్‌) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    స్పోపియర్స్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    ద సిన్నర్‌ (సిరీస్‌ సీజన్‌.) జనవరి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    ప్రేమ్డ్ (వెబ్‌సెరీస్‌) జనవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    ‘ఫెరియా (హాలీవుడ్‌ మూవీ) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    జీ5 :

    ఆహా (మలయాళ చిత్రం) జనవరి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    పవిత్ర రిష్తా (హిందీ సిరీస్‌) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    ఊట్‌ :

    బడవ రాస్కెల్‌ (కన్నడ) జనవరి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    ఈరోస్‌ నౌ :

    బరున్‌ రాయ్‌ అండ్‌ ది క్లిఫ్‌ (హాలీవుడ్‌) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

    Also Read: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య లొల్లి ఏంటి?

    Tags