https://oktelugu.com/

ఎక్స్ పోజింగ్, లిప్ కిస్ ల‌ పై నిత్యా మీన‌న్‌ ఆసక్తి !

హీరోయిన్ నిత్యా మీన‌న్‌ అంటే.. పాత సినిమాలో హీరోయిన్ లాగా బొద్దుగా ముద్దుగా పద్ధతిగా ఉంటుందనే నేమ్ ఉండేది. అయితే ‘బ్రీత్’ అనే వెబ్ సీరిస్ లో హాట్ లిప్ కిస్ సీన్ లో రెచ్చిపోయి మరీ పెదవులను జుర్రుకోవడంతో.. ఇప్ప‌టి వ‌ర‌కూ పద్దతి.. ఎక్స్ పోజింగ్ కి దూరం లాంటి మాటలకు నిత్యామీన‌న్ దూరమైపోయింది. నిజానికి వెండితెర‌ పైనే చాలా సినిమాల్లో నిత్యామీన‌న్ ను కాస్త ఎక్స్ పోజింగ్ చేయమంటేనే నో చెప్పేది. ఇక లిప్ […]

Written By:
  • admin
  • , Updated On : August 3, 2020 / 05:23 PM IST
    Follow us on

    హీరోయిన్ నిత్యా మీన‌న్‌ అంటే.. పాత సినిమాలో హీరోయిన్ లాగా బొద్దుగా ముద్దుగా పద్ధతిగా ఉంటుందనే నేమ్ ఉండేది. అయితే ‘బ్రీత్’ అనే వెబ్ సీరిస్ లో హాట్ లిప్ కిస్ సీన్ లో రెచ్చిపోయి మరీ పెదవులను జుర్రుకోవడంతో.. ఇప్ప‌టి వ‌ర‌కూ పద్దతి.. ఎక్స్ పోజింగ్ కి దూరం లాంటి మాటలకు నిత్యామీన‌న్ దూరమైపోయింది. నిజానికి వెండితెర‌ పైనే చాలా సినిమాల్లో నిత్యామీన‌న్ ను కాస్త ఎక్స్ పోజింగ్ చేయమంటేనే నో చెప్పేది. ఇక లిప్ కిస్ లు ఉంటే ఆ సినిమానే ఒప్పుకునేది కాదు, అలాంటది ఒక వెబ్ సిరీస్ కోసం నిత్యామీన‌న్ ఎక్స్ పోజింగ్, లిప్ కిస్ ల‌ విషయంలో హద్దులు దాటడం అనేది అందరికీ షాకే.

    Also Read: నయనతార అంతే.. నచ్చితేనే చేస్తోంది !

    అయితే తాజాగా ఈ భారీ మ‌ల‌యాళీ బ్యూటీ ఇక నుండి రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించడానికి సిద్దమే అని డైరెక్టర్స్ కి పోన్ చేసి మరి చెబుతుందట. మరి సడెన్ గా ఈ బ్యూటీలో ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే.. త‌మిళం, హిందీ, తెలుగు చిత్రాల్లో న‌టిస్తూ బ‌హుభాషా న‌టిగా గుర్తింపు పొందినా.. ఎక్కడా పెద్దగా స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయానే అనే బాధ నిత్యాలో ఉందట. తనకంటే టాలెంట్ తక్కువ ఉన్న పూజా హేగ్దే, రాశి ఖన్నా లాంటి హీరోయిన్స్ ఫుల్ డిమాండ్ తో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంటే తానూ మాత్రం బి గ్రేడ్ హీరోయిన్ లా సెకండ్ లీడ్ కే పరిమితం అయాననే బాధ నిత్యాని వేదిస్తోందట.

    Also Read: వెండితెర పైకి హాట్ హాట్ జోడీ !

    అందుకే నిత్యా ఇక నుండి కమర్షియల్ హీరోయిన్ అనే ముద్ర కోసం బికినీ కూడా వేస్తానంటుంది. మొత్తానికి లాక్‌ డౌన్ లో నిత్యా మీన‌న్ లో చాల మార్పులు వచ్చాయి. బ‌రువు కూడా తగ్గింది. ఇక నుండి చేయబోయే సినిమాల్లో నిత్యామీనన్‌ లిప్‌ లాక్‌ సన్నివేశాల్లో కూడా విచ్చలవిడిగా న‌టించనుంది. మరి అలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డానికి నిత్యా మీన‌న్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆమెకు మెయిన్ క్యారెక్టర్స్ వస్తాయా అంటే డౌటే.