https://oktelugu.com/

కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోందట !

హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ లోని గొప్ప సేవా గుణం ఏమిటంటే.. కుర్రాళ్ళ కోసం తనలోని అందాలను కావాలని మరీ చూపించడానికి తన వంతు కృషి తాను పర్ఫెక్ట్ గా చేస్తోంది. నిధిని ఆమె ఫొటోల్లోనో లేదా వీడియోల్లోనో చూడ‌గానే మనకు అర్ధమైపోతుంది. ఎక్స్ పోజింగ్ చేయడానికి పాప తెగ ఉబలాటపడుతుందని.. అలాగే ఈ విషయం అప్పుడే కుర్రకారులో అడుగు పెడుతున్న వారికి కూడా అర్ధం అవుతూనే ఉంటుంది. ఎంతైనా ఆడది కూడా త‌న వైపు చూపు మ‌ర‌ల్చుకునే […]

Written By:
  • admin
  • , Updated On : August 13, 2020 / 11:14 AM IST
    Follow us on


    హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ లోని గొప్ప సేవా గుణం ఏమిటంటే.. కుర్రాళ్ళ కోసం తనలోని అందాలను కావాలని మరీ చూపించడానికి తన వంతు కృషి తాను పర్ఫెక్ట్ గా చేస్తోంది. నిధిని ఆమె ఫొటోల్లోనో లేదా వీడియోల్లోనో చూడ‌గానే మనకు అర్ధమైపోతుంది. ఎక్స్ పోజింగ్ చేయడానికి పాప తెగ ఉబలాటపడుతుందని.. అలాగే ఈ విషయం అప్పుడే కుర్రకారులో అడుగు పెడుతున్న వారికి కూడా అర్ధం అవుతూనే ఉంటుంది. ఎంతైనా ఆడది కూడా త‌న వైపు చూపు మ‌ర‌ల్చుకునే సౌంద‌ర్యం నిధి అగర్వాల్ సొంతం. అందానికి నిధి ఒక “నిధి”లాంటిదే. కాకపోతే ఆ నిధిని వాడుకోవడమే కరెక్ట్ గా తెలియాలి.

    Also Read: బాలయ్యకి లావణ్య సెట్ అయింది !

    నిధి అగ‌ర్వాల్ ని ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో పూరి వాడిన రేంజ్ లో ఎవ్వరూ వాడలేదు. ఏమైనా నిధి అగ‌ర్వాల్ దిశ‌, ద‌శ‌ను మార్చిన సినిమా అంటే, అది కచ్చితంగా ఇస్మార్ట్ శంక‌ర్‌ సినిమానే. ఈ సినిమాతోనే నిధికి టాలీవుడ్ లో అమాంతం ఫాలోవ‌ర్లు పెరిగారంటే ఆ సినిమానే కారణం. మొత్తానికి త‌న అభిమానుల్ని నిరుత్సాహ‌ప‌ర‌చ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన శైలిలో సోష‌ల్ మీడియాలో ఎదర భాగం అంతా కనిపించేలా హాట్ హాట్ లుక్స్ల్ లో కనిపిస్తుంటుంది. త‌న‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఉన్న ముందుగా అభిమానుల‌తోనే షేర్ చేసుకుంటుంది.

    Also Read: పవన్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే !

    డిఫ‌రెంట్ యాంగిల్స్‌లో మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో క‌వ్విస్తూ మరో యాంగిల్ లో ఓర చూపులు చూస్తూ మొత్తానికి నిధి అగర్వాల్ సోష‌ల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. పైగా ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో కనిపించే నిధి అగర్వాల్ కు బ్రేక్ ఇంకా సాలిడ్ గా రాలేదు. .