Homeఎంటర్టైన్మెంట్Netizens vs Anasuya: ట్రెండింగ్ లోకి ఆంటీ.. అనసూయ కన్నీళ్లు.. అసలేం జరిగింది ?

Netizens vs Anasuya: ట్రెండింగ్ లోకి ఆంటీ.. అనసూయ కన్నీళ్లు.. అసలేం జరిగింది ?

Netizens vs Anasuya: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ మళ్లీ రచ్చ చేసింది. అనసూయ రోజంతా ట్విట్టర్‌లో ఆంటీ పేరుతో రచ్చ పెట్టుకుంది. అయినా ఎవరో ఆంటీ అంటే.. ఎందుకు ఇంత రచ్చ చేసింది అని నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. తనను ఏజ్ షేమింగ్ చేసిన వారి పై కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది. దాంతో ఒక్క సారిగా ట్విట్టర్‌లో ఆమె ఫాలోవర్స్ రెచ్చిపోయారు. ఒక్కొక్కరుగా ఆంటీ అంటూ ట్వీట్లు చేస్తూ ఆమెను బాగా ట్రోల్ చేశారు. అయితే ఆ ట్వీట్లను అనసూయ షేర్ చేసుకుని మరి వారికి సమాధానాలిచ్చింది. ఆన్ లైన్ వేధింపులు వద్దని హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది. పైగా అనసూయ దెబ్బకు ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ త్రీలోకి ట్రెండింగ్లోకి రావడం విశేషం.అయితే, తనను ఆంటీ అంటే.. కేసులు పెట్టేలా ఏ చట్టమూ లేదు. కానీ అలా పిలిస్తే తాను డిప్రెషన్‌కు గురవుతానని ఎమోషనల్ కూడా అయింది.

Netizens vs Anasuya
Netizens vs Anasuya

ఇక తన గ్లామర్ తో రచ్చ చేయడం, తన హాట్ ఫొటోస్ తో కుర్రాళ్లకి హీట్ పెంచడం అనసూయకి అనవాయితీగా వస్తున్న అలవాటు కూడా. ఏది ఏమైనా తన స్ట్రక్చర్ తో ఎప్పటికప్పుడు అనసూయ అందాల విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. టీవీ షోలలో కూడా అనసూయ తన వయ్యారాలు ఒలకబోస్తూ చేసే ఫోటో షూట్లు ఫుల్ వైరల్ అవుతూనే ఉంటాయి. దానికితోడు అనసూయ కూడా అందాలను ఒలికిస్తూ తనదైన శైలిలో హాట్ ఫోజులు ఇస్తూ ఉంటుంది.

Also Read: Naga Chaitanya: చాలా బోర్ గా అనిపించింది అందుకే డిస్కనెక్ట్ అయ్యా… పర్సనల్ మేటర్ చెప్పిన చైతూ

ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. అన్నిటికీ మించి అనసూయ ఈ ఫొటోల్లో చిలిపిగా చిరునవ్వులు చిందిస్తూ కంపించింది. చివరకు అనసూయ కుర్రాళ్లని మైకంలో ముంచుతోంది.
తన అభిమానులకు తన అందాలతో కనువిందు చేసింది అనసూయ. ఈ ఫొటోల్లో గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. అసలు ఎప్పటికప్పుడు బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై కూడా వైవిధ్యమైన పాత్రలతో నిత్యం హడావుడి చేస్తోంది.

Netizens vs Anasuya
Netizens vs Anasuya

ఏది ఏమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఇలా తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తూ ముందుకు వస్తుండడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. అందాల ప్రదర్శనతో పైకి వచ్చింది అని ఆమె పై కామెంట్స్ చేసినా.. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది. బాగా నటిస్తే ప్రత్యేకత ఎవరికైనా వస్తోంది. కానీ, ఫుల్ డిమాండ్ మాత్రం కొందరికే దక్కుతుంది. మొత్తమ్మీద క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ లు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పైగా అనసూయ ఫోటోషూట్ లు కూడా బాగా కవ్వించేలా ఉంటాయి.

Also Read:Lemongrass Products: కరువుతో అల్లాడే ‘వనపర్తి’ ఈ మొక్కతో ఎందుకు సంతోషంగా ఉంది?

 

లోకులు కాకులు ఆంటీతో గెటప్ శ్రీను.. || Getup Srinu Skit With Lokulu Kakulu Aunty || Extra Jabardast

 

హీరోగా జానీ మాస్టర్ ఎంట్రీ || Choreographer Jani Master Turned As Hero || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version