Anasuya Bharadwaj: జబర్దస్త్ వ్యాఖ్యాతగా అనసూయకు వచ్చిన గుర్తింపు మామూలుది కాదు. ఆమె ఈ షో ద్వారా తన పర్ఫార్మెన్స్ చూపిస్తోంది. తనఅందంతో అదరగొడుతోంది. జబర్దస్త్ కు వన్నె తెస్తోంది. అభిమానుల గుండెల్లో కూడా తనదైన స్థానం సంపాదించుకుంటోంది. జబర్దస్త్ కామెడీ షోలో అనసూయ తన మాటలతో అందరిని ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ లో కంటెస్టెంట్లకు తన మాటలతో బలం చేకూరుస్తోంది. వారు వేసే పంచులకు కూడా నవ్వులు పూయిస్తుంది.

అనసూయ సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు షేర్ చేస్తూ ఎప్పుడు సందడి చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె పోస్టు చేసిన ఓ ఫొటోకు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెడుతున్న ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కొందరు మాత్రం ఆమె ఫొటోలకు నెగెటివ్ పోస్టులు పెడుతుండటం గమనార్హం. కొందరైతే అనసూయ ఫొటోకు సూపర్ అని పె డుతుంటే కొందరు మాత్రం ఆంటీకి వయసు పెరుగుతోందని పెట్టడంతో ఆమె చిన్నబుచ్చుకుంటోంది.
Also Read: Rana Last Movie: ఇదే నా చివరి సినిమా – రానా దగ్గుపాటి
అనసూయ బుల్లితెరతో పాటు వెండితెరలో కూడా తనదైన ప్రతిభ చూపిస్తోంది. జబర్దస్త్ తోపాటు ఇంకా కొన్ని చానళ్లలో కూడా కనిపిస్తోంది. తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సినిమాల్లో తన ప్రభావం చూపిస్తోంది. రంగస్థలం లో రంగమ్మత్తగా నటించి అందరిని అబ్బురపరచింది. పుష్పలో కూడా నటించి తన నటనకు అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పుష్ప-2లో కూడా నటిస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అనసూయ ఇటీవల చేసిన ఫొటో సూట్ తో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అనసూయ డ్రెస్ కు కొందరు ఫిదా అవుతుంటే ఇంకొందరు మాత్రం నెగెటివ్ గా పోస్టులు చేయడంతో ఆమె పట్టించుకోవడం లేదు. డ్రెస్ బాగుందని చాలా మంది చెబుతుంటే కొందరు మాత్రం ఆమె వయసు అయిపోతోంది ఆంటీగా మారుతోందని ట్రోలింగ్ చేయడంతో ఆమె కూడా సరైన సమాధానాలు ఇస్తోంది. తన అందం గురించి వ్యతిరేక కామెంట్లు చేయడంపై జీర్ణించుకోలేకపోతోంది. అభిమానులు ప్లస్ లే చూడాలే కానీ మైనస్ లు చూపించొద్దని సూచించడం గమనార్హం.
Also Read:Pawan Kalyan : కోట్లు పెట్టిన ఆ నిర్మాతను పవన్ కళ్యాణ్ ముంచుతాడా? తేల్చుతాడా? కారణం అదే?
[…] Also Read: Anasuya Bharadwaj: అనసూయ పోజులపై నెటిజన్ల నెగెటి… […]
[…] Also Read: Anasuya Bharadwaj: అనసూయ పోజులపై నెటిజన్ల నెగెటి… […]
[…] Also Read:Anasuya Bharadwaj: అనసూయ పోజులపై నెటిజన్ల నెగెటి… […]
[…] Also Read: Anasuya Bharadwaj: అనసూయ పోజులపై నెటిజన్ల నెగెటి… […]