spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య సినిమా ను రిజెక్ట్ చేసి బాధపడిన తమిళ్ హీరోయిన్...

Balakrishna: బాలయ్య సినిమా ను రిజెక్ట్ చేసి బాధపడిన తమిళ్ హీరోయిన్…

Balakrishna: నందమూరి నటసింహంగా గుర్తింపు పొందిన బాలయ్య, కెరియర్ మొదట్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికి చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా వెలుగొందడమే కాకుండా, తండ్రికి తగ్గ తనయుడుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు అప్పట్లో చేసిన మాస్ సినిమాలన్నీ వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.

ఇక ఒకానొక సమయంలో బాలయ్య నెంబర్ వన్ హీరో గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో వచ్చిన కొన్ని ప్లాపుల వల్ల బాలయ్య మార్కెట్ అనేది కొంతవరకు డౌన్ అయింది. లేకపోతే చిరంజీవితో పాటు తను కూడా నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకునేవాడు. ఇక ఇదిలా ఉంటే తమిళంలో విక్రమ్ హీరోగా వచ్చిన ‘స్వామి’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక ఆ సినిమాని తెలుగులో ‘లక్ష్మి నరసింహ’ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే తెలుగులో జయంత్ సి పరాంజి ఈ సినిమాని డైరెక్ట్ చేయడం విశేషం.ఇక ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఆసిన్ కంటే ముందే ఈ సినిమాలో హీరోయిన్ గా నమితను తీసుకోవాలనుకున్నారు.

అప్పటికే నమిత తెలుగు చేసిన సొంతం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నమితను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ ఆమె బాలయ్య బాబుతో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో అసిన్ ను తీసుకొని లక్ష్మీ నరసింహ సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

ఇక ఇదిలా ఉంటే 2010 వ సంవత్సరంలో బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో నమిత వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే… ఇక మొత్తానికైతే లక్ష్మీనరసింహ, సింహ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను అందుకొని బాలయ్య కెరీయర్ ను టాప్ రేంజ్ లో నిలిచోబెట్టాయనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version