Naga Chaitanya- Samantha: స‌మంత ఫాలో కాక‌పోయినా.. ఇన్ స్టాలో ఆమెను ఫాలో అవుతున్న చైత‌న్య.. కార‌ణం ఇదే..!

Naga Chaitanya Samantha Social Media: స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల‌కు సంబంధించిన ఏదో ఒక వార్త ఇప్ప‌టికీ నెట్టింట్లో చెక్క‌ర్లు కొడుతూనే ఉంటుంది. టాలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ క‌పుల్స్‌గా ఉన్న వీరు.. స‌డెన్ గా విడిపోయి అభిమానుల‌కు పెద్ద షాక్ ఇచ్చేశారు. దాంతో అప్ప‌టి నుంచే వారిపై ఎన్నో రూమ‌ర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. స‌మంత‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన చివ‌రి మూవీ మ‌జిలీ సూప‌ర్ హిట్ కొట్టింది. అయితే ఆ మూవీ […]

Written By: Mallesh, Updated On : March 23, 2022 1:00 pm
Follow us on

Naga Chaitanya Samantha Social Media: స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల‌కు సంబంధించిన ఏదో ఒక వార్త ఇప్ప‌టికీ నెట్టింట్లో చెక్క‌ర్లు కొడుతూనే ఉంటుంది. టాలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ క‌పుల్స్‌గా ఉన్న వీరు.. స‌డెన్ గా విడిపోయి అభిమానుల‌కు పెద్ద షాక్ ఇచ్చేశారు. దాంతో అప్ప‌టి నుంచే వారిపై ఎన్నో రూమ‌ర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది.

Naga Chaitanya- Samantha

స‌మంత‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన చివ‌రి మూవీ మ‌జిలీ సూప‌ర్ హిట్ కొట్టింది. అయితే ఆ మూవీ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి న‌టించ‌లేదు. ఇక స‌మంత గానీ, నాగ‌చైత‌న్య గానీ త‌మ విడాకుల‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రించ‌లేదు. గతేడాది అక్టోబ‌ర్ 2న విడిపోయిన వీరిద్ద‌రూ.. ఎక్క‌డా క‌లిసి క‌ట్టుగా క‌నిపించ‌ట్లేదు. అయితే ఇప్పుడు వీరి గురించి ఓ వార్త బాగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read:  నాలుగు రోజుల్లో 100 కోట్లు.. ఇది పునీత్ రేంజ్ అంటే.. !

స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గానే ఉంటుంది. ఎలాంటి విష‌యాన్ని అయినా త‌న అభిమానుల‌తో పంచుకుంటుంది. కాగా చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత అత‌న్ని సోష‌ల్ మీడియాలో ఫాలో కావ‌ట్లేదు స‌మంత‌. అటు ద‌గ్గుబాటు, ఇటు అక్కినేని కుటుంబ స‌భ్యుల‌ను ఫాలో అవుతున్న స‌మంత‌.. ఒక్క చైత‌న్య‌ను మాత్రం అన్ ఫాలో చేసింది.

Naga Chaitanya- Samantha

సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్ గా ఉండ‌ని నాగ‌చైత‌న్య‌.. ట్విట్ట‌ర్‌లో స‌మంత‌ను ఫాలో కావ‌ట్లేదు. కానీ ఇన్ స్టా గ్రామ్‌లో మాత్రం ఆమెను ఫాలో అవుతున్నాడు. విడాకులు తీసుకున్నంత మాత్రాన ఫాలో అయితే త‌ప్పు లేద‌ని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం నాగ‌చైత‌న్య మ‌ర్చిపోయి ఫాలో అవుతున్నాడంటూ చెబుతున్నారు. ఏదేమైనా వీరిద్ద‌రూ ఇక‌పై క‌లిసి న‌టించ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు సినీ అభిమానులు.

Also Read: ఆ హీరోయిన్‌ను సిన్సియ‌ర్‌గా ల‌వ్ చేసిన బాల‌య్య‌.. ఎన్టీఆర్‌కు న‌చ్చ‌క చివ‌ర‌కు

Tags