ఎంటర్టైన్మెంట్సుశాంత్ కేసు: రియాకు షాకిచ్చిన ముంబై కోర్టు

సుశాంత్ కేసు: రియాకు షాకిచ్చిన ముంబై కోర్టు

Riya chakravarthyబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు మిస్టరీని తలపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అని తేల్చాల్సిన పోలీసులు పక్కదారి పడుతున్నారన్న చర్చ సాగుతోంది. ఈ కేసుతో డ్రగ్ లింకులు బయటపడటంతో పోలీసులు ప్రధానంగా వాటిపైనే ఫోకస్ పెట్టి అసలు విషయాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Also Read: బాహుబలిని మించి ప్రభాస్ ‘ఆదిపురుష్’ మాయజాలం..

సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. డ్రగ్ కేసుతో సంబంధం ఉన్న రియా చక్రవర్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. అంతకముందే ఈ కేసుతో సంబంధం ఉన్న రియాచక్రవర్తి సోదరుడు షోవిక్, సావంత్, శామ్యూల్ మిరిండా, అబ్బుల్ బాసిత్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి విచారణలో అనేక సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

డ్రగ్ కేసులో కోర్టు ఇప్పటికే రియా చక్రవర్తికి ఈనెల 22వరకు జ్యుడియల్ కస్టడీ విధించింది. ఆమెను పోలీసులు బైకుల్లా జైలులో ఉంచారు. అయితే రియా చక్రవర్తితోపాటు నిందితులు ముంబై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ముంబై కోర్టు తోసిపుచ్చింది. రియాతోపాటు మిగిలిన నలుగురు పెట్టుకున్న పిటిషన్ ను ముంబై ప్రత్యేక కోర్టు తాజాగా కోర్టువేసి వారందరికీ షాకిచ్చింది.

రియా చక్రవర్తి డ్రగ్స్ తో సంబంధం ఉన్న బాలీవుడ్లోని 25మంది ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రియా, మిగతా నిందితులు చెప్పిన వివరాలను ప్రకారం పోలీసులు ఇప్పటికే బాలీవుడ్లోని సెలబ్రెటీలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.

Also Read: ఫస్ట్ లుక్: సాధారణ గృహణిలా వెటరన్ బ్యూటీ శ్రియ..!

ఇప్పటికే పలువురి విచారించి అరెస్టు చేసినట్లు సమాచారం. సుశాంత్ ఆత్మహత్యతో దిగాలు చెందిన బాలీవుడ్ ఇండస్ట్రీకి డ్రగ్ కేసు భయాందోళనకు గురిచేస్తోంది. బాలీవుడ్లో ఎప్పుడెవరు అరెస్టవుతారోననే టెన్షన్ ప్రతీఒక్కరి నెలకొంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Mumbai Court Women Safety : రాత్రి 11 తర్వాత అమ్మాయిలకు మెస్సేజ్‌ చేస్తే అంతే.. ముంబై కోర్టు సంచలన ఉత్తర్వులు!

Mumbai Court Women Safety: సోషల్‌ మీడియా ఈ డిజిటల్‌ యుగంలో కమ్యూనికేషన్‌ను సులభతరం చేసింది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, ప్రేమికులకు సామాజిక మాధ్యమాలు మంచి వారధిగా మారాయి. వీటి ద్వారా...

Rhea Chakraborty: రియా చక్రవర్తి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

Rhea Chakraborty రియా చక్రవర్తి ఫిట్‌నెస్ ఫ్రీక్ సెలబ్రిటీ అనడంలో సందేహం లేదు. ఆమె ఫిట్‌నెస్‌కు ప్రసిద్ధి చెందింది. మీరు కూడా ఆమె లాంటి పరిపూర్ణ శరీరాన్ని పొందాలనుకుంటే, మీరు ఆమె ఫిట్‌నెస్ విధానాన్ని అనుసరించవచ్చు.

Most Popular

OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...