HomeఫోటోలుRhea Chakraborty: న్యూ ఇయర్ పోస్ట్.. టూ పీస్ డ్రెస్ లో రియా అదుర్స్.. ఫోటోలుసినిమా ఫొటోలు Rhea Chakraborty: న్యూ ఇయర్ పోస్ట్.. టూ పీస్ డ్రెస్ లో రియా అదుర్స్.. By Swathi Chilukuri Wednesday, 1 January 2025, 16:15 PM FacebookTwitterWhatsAppCopy URL Rhea Chakraborty రియా ఇన్స్టాగ్రామ్ కొత్త సంవత్సరం ఫ్యాషన్ చిత్రాలతో నిండిపోయింది అనే చెప్పాలి. రియా చక్రవర్తి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త సంవత్సరానికి సంబంధించిన ఒక లవబుల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈమె వేసుకున్న డ్రెస్ వల్ల మరింత వైరల్ గా మారింది రియా. రియా చక్రవర్తి MTV ఇండియాలో VJ గా తన కెరీర్‌ను ప్రారంభించి ఎంతో మంది అభిమానులను సంపాదించింది. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు అంటే 2012 తెలుగు చిత్రంలో ఈమెకు ఛాన్స్ వచ్చింది. తూనీగ తూనీగ సినిమాతో తొలిసారిగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రం నట ప్రపంచంలో ఆమె ప్రయాణానికి నాంది పలికింది. తూనీగ తూనీగ సినిమాకు M. S. రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి నటించారు. ఇక ఈ సినిమా తర్వాత 2013లో హిందీ చిత్రం మేరే డాడ్ కి మారుతిలో కనిపించింది. TagsRhea Chakrabortyrhea chakraborty agerhea chakraborty boyfriendrhea chakraborty instagram Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePushpa 2 : గంటకు 18 వేల టిక్కెట్లు..28వ రోజు కూడా ఇదేమి ర్యాంపేజ్ సామీ..బాలీవుడ్ లో సంక్రాంతికి ‘పుష్ప 2’ డామినేషన్ ఉంటుందా?Next articleChina Solar Energy: మరో అద్భుతానికి శ్రీకారం చుట్టిన చైనా.. ప్రపంచ మొత్తంలోని సగం విద్యుత్ ఇక్కడి నుంచే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deepika Pilli Beach Photos : దీపిక.. నీ లేలేత అందాలు కేకో కేక Thursday, 25 December 2025, 20:22 PM Rose Sardana: బీచ్ లో అందాల ‘రోజ్’.. చూసి తరించండి Tuesday, 23 December 2025, 20:04 PM Aanchal Munjal : అందాలు పరిచేసిన ‘ముంజల్’.. తట్టుకోగలమా? Monday, 22 December 2025, 17:32 PM Most Popular Babar Azam BBL15: ఓరేయ్ ఆజామూ.. నీపప్పులు ఉడకట్లేదురా.. దుకాణం మూసుకో ఇక Friday, 26 December 2025, 19:02 PM New Year Jio Recharge Offers: రిలయన్స్ జియో న్యూ ఇయర్ బొనాంజా.. ఆఫర్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా? Friday, 26 December 2025, 18:47 PM Mrugaraju Movie: చిరంజీవి సినిమా చేసిన నష్టాల వల్ల చనిపోవాలని అనుకున్నాను అంటూ ప్రముఖ నిర్మాత కన్నీళ్లు! Friday, 26 December 2025, 18:37 PM Eng Vs Aus Ashes 2025: ఏం పిచ్ రా ఇదీ.. ఒక్కరోజులో 20 వికెట్లా? బూడిద రాలింది.. Friday, 26 December 2025, 18:20 PM Load more ePaper