Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ట్రెండీ డ్రెస్సు ల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కన్నడలో కూడా ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఆయనకు కన్నడ స్టార్ హీరో సుదీప్ మహీంద్రా కార్ ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో కృతజ్ఞతలు చెబుతూ అందుకు సంబంధించిన ఫొటోను జానీ మాస్టర్ నెటిజన్ల కోసం పంచుకున్నారు.
కథానాయిక రకుల్ ‘అటాకొప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఫొటోలను పంచుకుంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ మొన్న ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
నటి, నిర్మాత మంచు లక్ష్మి తన తండ్రితో కలిసి వీకెండ్ సెలబ్రేషన్స్ అంటూ వీడియోను షేర్ చేశారు .
క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన కొత్త ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె చాలా క్యూట్ గా ఉంది.
హాట్ బ్యూటీ కంగనా రనౌత్ వెరీ స్టైల్ గా ఒక ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో ఆ ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ఓ వీడియోను అప్‌లోడ్ చేసింది. ఇక ఈ వీడియోలో ఆమె ఎప్పటిలాగే క్యూట్ గా కనిపించింది. పైగా ఓ చీరలో కనిపించింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం