https://oktelugu.com/

మోనాల్ కి జ్ఞాపకమే మిగిలింది !

‘బిగ్‌ బాస్ షో’కి వెళ్లి మంచి పాపులారిటీ తెచ్చుకుని.. ఆ క్రేజ్ తో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి పాపం ‘మోనల్’ తెగ కష్టపడుతుంది. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను ఐటమ్ సాంగ్ తో మొదలు పెట్టింది మోనాల్ గజ్జర్. ‘అల్లుడు అదుర్స్’ అంటూ తన అందచందాలను ఓ రేంజ్ లో చూపించినా.. మోనాల్ కి ఆ సినిమా వల్ల కలిగిన లాభం అయితే ఏమి లేదని తెలిపోయింది. పైగా సాంగ్ […]

Written By:
  • admin
  • , Updated On : January 19, 2021 / 07:05 PM IST
    Follow us on


    ‘బిగ్‌ బాస్ షో’కి వెళ్లి మంచి పాపులారిటీ తెచ్చుకుని.. ఆ క్రేజ్ తో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి పాపం ‘మోనల్’ తెగ కష్టపడుతుంది. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను ఐటమ్ సాంగ్ తో మొదలు పెట్టింది మోనాల్ గజ్జర్. ‘అల్లుడు అదుర్స్’ అంటూ తన అందచందాలను ఓ రేంజ్ లో చూపించినా.. మోనాల్ కి ఆ సినిమా వల్ల కలిగిన లాభం అయితే ఏమి లేదని తెలిపోయింది. పైగా సాంగ్ లో మోనాల్ ఆంటీలా ఉంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

    Also Read: ‘పవిత్ర’ ఆంటీ అలవాట్లు పై క్లారిటీ !

    ఆ కారణంగా మోనాల్ కి వచ్చిన క్రేజ్ కాస్త ప్రస్తుతం మొత్తం పోయేలా కనిపిస్తోంది. దాంతో మీ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటే చెప్పండి చేస్తాను, పాటలో అందచందాలు ఆరబోస్తాను అంటూ ఎలాంటి మొహమాటాలు లేకుండా డైరెక్ట్ గా డైరెక్టర్స్ కి ఫోన్ లి చేసి మరీ అడుగుతుందట. నిజానికి అల్లుడు అదుర్స్ సినిమాలో మోనాల్ కి మంచి కలర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు, అలాగే పారితోషికం కూడా గట్టిగానే ముట్టింది.

    Also Read: పాపం రాత్రులు తెగ కష్టపడిపోతుందట !

    కానీ, మోనాల్ కు మాత్రం ఆ సినిమా ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. ఎందుకంటే అల్లుడు అదుర్స్ ఇప్పటికే దారుణంగా పరాజయం పాలైంది. చివరకు మోనాల్ గజ్జర్ కి ఆ సినిమాలో తానూ చేసిన స్పెషల్ సాంగ్ ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. ఇప్పటికే మోనాల్‌కి స్టార్ మాలో ఓ షో చేస్తోంది, అలాగే నితిన్ సినిమాలోనూ మోనాల్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. మల్లెమాల వారు కూడా మోనాల్ కి మధ్యాహ్నం వచ్చే ఒక షోలో జడ్జిగా తీసుకున్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికి వచ్చిన క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటుంది మోనాల్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్