Project K : కెరీర్లో మొదటిసారి ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ కే చిత్రంలో ఆయన సూపర్ హీరోలా కనిపించనున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శాన్ డియాగో కామిక్ కాన్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. కామిక్ కాన్ కి ఎంపికైన మొదటి ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే ఘనత సాధించింది. విడుదలకు ముందు ప్రాజెక్ట్ కే ఓ ఘనత అందుకుంది.
The forces meet @ikamalhaasan, #Prabhas. Wish you were with us today at San Diego, @SrBachchan sir.
Can’t wait to see the magnificent frame of all our stalwarts ❤️ #ProjectK pic.twitter.com/yPkzAQoQA6
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Miss bachchan prabhas kamal at san diego comic con
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com