ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్ లలో మీరాజాస్మిన్ ఒకరు. ఈ అమ్మడు నటిస్తుంది అంటే ఆ సినిమా హిట్ అనే రేంజ్ లో మెప్పించింది.Image Credit By Instagram
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంతో మంచి పేరు సంపాదించడమే కాకుండా తన అందంతో కూడా మెప్పించింది.Image Credit By Instagram
తెలుగు , తమిళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. తన అందచందాలతో ఆకట్టుకుంది.Image Credit By Instagram
తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.Image Credit By Instagram
హోమ్లీ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈమెకు సాటి ఎవరు లేరనే చెప్పాలి. ఇక తెలుగులో చివరిగా గోరింటాకు సినిమాలో నటించింది.Image Credit By Instagram
కొన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.Image Credit By Instagram
అప్పట్లో అందాలు ఆరబోయకపోయినా.. ఇప్పుడు ఓ రేంజ్ లో స్కిన్ షో చేస్తూ ఫైర్ పెడుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ.Image Credit By Instagram
ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. ఇక ఈమె కొన్ని ఫోటోలను పంచుకోగా అవి వైరల్ గా మారాయి.Image Credit By Instagram