Mehreen: మెహ్రీన్ పిర్జాదాకి 26 ఏళ్ళు మాత్రమే. ఆమె చాలా యంగ్ హీరోయినే. కానీ, మేకర్స్ మాత్రం ఆమెను యంగ్ హీరోయిన్ గా చూడటం లేదు. యంగ్ హీరోల సినిమాల్లో మెహ్రీన్ పిర్జాదాకి ఛాన్స్ లు ఇవ్వడం లేదు. ప్రస్తుతం మెహ్రీన్ ఛాన్స్ ల కోసం ఆరాట పడుతుంది. ఈ క్రమంలో ఆమె వరుసగా హాట్ ఫొటోలు వదులుతుంది.

తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో చాలా స్టైలిష్ డ్రెస్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చింది మెహ్రీన్ ఫిర్జాదా. దాంతో అమ్మడు ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫోటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా తక్కువ టైంలోనే మెహ్రీన్ ఫిర్జాదా పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మరి ఈ ఫోటోలు తోనైనా మెహ్రీన్ ఫిర్జాదాకి ఛాన్స్ లు వస్తాయా ? చూడాలి.

నిజానికి మెహ్రీన్ స్టార్ హీరోయిన్ కావాల్సింది. సినిమాల్లో ఆమె కెరీర్ అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో.. మెహ్రీన్ పెళ్లి పై ఆశ పడింది. పైగా పెద్ద ఇంటి సంబంధం, ఇక తనకు తిరుగు లేదు అనుకుంది. వచ్చిన భారీ ఆఫర్లను ఎడమ కాలితో ఛీ కొట్టింది.

కట్ చేస్తే.. మెహ్రీన్ పెళ్లి పెటాకులు అయింది. ఇక చేసేది లేక, మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం రోజురోజుకు ఇదుగో ఇలా దిగజారిపోతూ ఉంది. ఐతే, ఆల్ రెడీ చేతులు కాలాయి. కాబట్టి ఈ బ్యూటీకి బొబ్బలెక్కాయి.

ఏది ఏమైనా ’దెప్పేవారికి దెప్ప సందు, అనేవారికి అన సందు’ అని సామెత గుర్తుకు వస్తోంది మెహ్రీన్ కెరీర్ ను చూస్తుంటే. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి”. ”చేతులు కాలేకా అకులు పట్టుకుని ఉపయోగం లేదు. మెహ్రీన్ ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యంగా అవకాశాల కోసం మరీ దిగజారిపోకుండా మెహ్రీన్ ఓపికతో ఎదురు చూడాలి. ఆ మధ్య మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ ఒక సినిమా చేసింది. ఆ సినిమా దెబ్బతో మెహ్రీన్ కి మీడియం రేంజ్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వడం మానేశారు. ఒక్క రాంగ్ స్టెప్ స్థాయిని తగ్గించింది.

ఇప్పుడు కూడా మెహ్రీన్ కి అవకాశాలు లేవు. అలా అని స్థాయిని తగ్గించే సినిమా చేస్తే.. అసలుకే మోసం వస్తోంది. ‘మెహ్రీన్’ కెరీర్ అసలే అంతంత మాత్రంగా సాగుతుంది. అందుకే.. మంచి ఛాన్స్ లు కోసం కొత్త ప్రయత్నాలు చేయాలి. మెహ్రీన్ ఆ దిశగా అడుగులు వేస్తోందని ఆశిద్దాం.
