Mehreen Pirzada: టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ కి పేరు వచ్చిందే అడ్డు అదుపు లేకుండా అందాల ప్రదర్శన చేయడం ద్వారా. అసలు ఆ మధ్య కాలంలో బోల్డ్ యాక్టింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే హీరోయిన్స్ లిస్ట్ లో ‘మెహ్రీన్’ కూడా ఉండేది. అంతగా మెహ్రీన్ అందాల ప్రదర్శనలో గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ డ్రెస్‌లో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలో అందాల ప్రదర్శనలో పరిధి దాటి మెహ్రీన్ దేవకన్యలా కనిపిస్తుంది. థై స్లిట్ రెడ్ డ్రెస్‌లో అందాల విందు చేస్తోంది. రెండ్రోజుల క్రితం మెహ్రీన్ ఫ్రిజియాలో హాట్ ఎయిర్ బెలూన్ ఫ్లైట్ అనుభవం కొత్తగా ఉందని తెలిపింది. తాజాగా వైరల్ అవుతున్న మెహ్రీన్ ఫోటో చూస్తుంటే ఆమె ఇంకా అక్కడే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి మెహ్రీన్ కొత్త హాట్ ఫోటోలు చూసి మేకర్స్ షాక్ అయ్యారు. ఎవరు ఈ హీరోయిన్ ? ఈ స్థాయిలో స్కిన్ షో చేస్తుంది ? అంటూ ఫోటోలు దగ్గర నుంచి చూస్తే.. ఆమె మెహ్రీన్. ఏది ఏమైనా మెహ్రీన్ కి సినిమాల్లో అనుభవం వచ్చాక, తన అందాలతో కిరాక్ పుట్టించింది. హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది. ఐతే, మెహ్రీన్ ఎంతగా అందాలతో కనువిందు చేసినా ఆమెకు కాలం కలిసి రాలేదు.
‘ఎఫ్ 3’ సినిమా తర్వాత, మెహ్రీన్ కు మళ్ళీ చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. ఎన్ని కష్టపడినా ఆమెకి కనీసం ఒక్క విజయం కూడా దక్కలేదు. దాంతో సహజంగా అవకాశాలు తగ్గాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే సక్సెస్ ల వెంట పడుతుంది. ఎలాగూ మెహ్రీన్ కు సక్సెస్ లేదు కాబట్టి.. ఆమెను పక్కన పెట్టారు. మంచి రోజులొచ్చాయి వంటి రెగ్యులర్ సినిమాల్లో కమర్షియల్ పాత్రలు చేసినా.. మెహ్రీన్ కి అవి అసలు ఉపయోగపడలేదు.

మొత్తమ్మీద మెహ్రీన్ కెరీర్ కి ఇప్పుడు ఓ పెద్ద ఊపు రావాలి. అవకాశాలు పెరగాలి. ఎలాగూ స్టార్ హీరోల చిత్రాలు వచ్చేలా లేవు. కనీసం చిన్న సినిమాలు కూడా రాకపోతే ఎలా ? అందుకే, తనకు అలవాటు ఉన్న స్కిన్ షోనే మళ్ళీ నమ్ముకుంది. అందుకే.. ఇలా సోషల్ మీడియాలో మెహ్రీన్ తన సోయగాల వలపులను విచ్చలవిడిగా పరుస్తూ ముందుకు పోతుంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన స్టిల్స్ లో కూడా మెహ్రీన్ తన గ్లామరసం భారీగా ఒలకబోసింది.
View this post on Instagram