అయితే మెహ్రీన్ పెళ్లి చేసుకోవాలనే మూడ్ లో తన ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలు పెట్టడం సడెన్ గా ఆపేసి.. కొన్నాళ్ళు పాటు తన అందాలను భవ్య బిష్ణోయ్ కి మాత్రమే పరిమితం చేసింది. అందుకే బయట కూడా సంప్రదాయ బద్దంగా, పద్దతిగా ఫోజులు ఇస్తూ మొత్తానికి తన ఫాలోవర్స్ కి బాగానే నిరుత్సాహ పరిచింది.
కానీ నిశ్చితార్థం రద్దు చేసుకున్నాక, ఇక మళ్ళీ తన అభిమానుల కోసం అందాల విందుకి సిద్ధం అయింది. గత కొన్ని రోజులుగా మళ్ళీ గ్లామర్ షో షురూ చేసింది. పాత పద్దతిలోనే సెక్సీ ఫోటోలు షేర్ చెయ్యడం మళ్ళీ అలవాటు చేసుకుంది. దాంతో మెహ్రీన్ అభిమానులు మళ్ళీ ఫుల్ జోష్ లోకి వచ్చేశారు.
తమ సంతోషం కోసమే మెహ్రీన్ తన పెళ్లిని కూడా రద్దు చేసుకున్నట్లు వాళ్ళు తెగ ఎమోషనల్ అవుతూ పోస్ట్ లు పెట్టడం మరీ విచిత్రం. ఏది ఏమైనా మెల్లమెల్లగా హీటెక్కించడానికి తన ఫిజిక్ పై కూడా కసరత్తులు చేస్తోంది ఈ భామ. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే హాట్ ఫోజులతో ఫోటో షూట్ లు షురూ చేసింది. ప్రస్తుతం ఆమె “ఎఫ్ 3” సినిమాలో నటిస్తోంది.