spot_img
Homeఅప్ కమింగ్ మూవీస్MegaStar Chiranjeevi : అప్పట్లో ఒక్క చిరంజీవినే.. ...

MegaStar Chiranjeevi : అప్పట్లో ఒక్క చిరంజీవినే.. అందుకే, బాగా ఫేమస్ అయింది

 

MegaStar Chiranjeevi :  తెలుగు వెండితెరకు స్టెప్స్ ను  పరిచయం చేసింది  ‘ఏఎన్నార్’ అయినా,   ఆ స్టెప్స్ కు  గ్లామర్ ను,  గ్రామర్ ను తీసుకొచ్చింది మాత్రం మెగాస్టార్  చిరంజీవినే. నిజంగానే చిరు డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది.  ఎందుకు చిరు  డ్యాన్స్  అంత  పాపులర్ అయింది అంటే.. ఏమి చెప్పాలి.   అసలు బ్రేకింగ్ డ్యాన్స్ అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే..  మరెవ్వరూ చేయలేని విధంగా   డ్యాన్స్‌ చేస్తే ఎవరికీ మాత్రం ఎందుకు నచ్చదు. 

Chiranjeevi
Chiranjeevi

 

 

చిరు డ్యాన్స్ లో  ఉన్న  మరో  ప్రత్యేకత ఏమిటి ?  ఈజ్.  చిరంజీవి డ్యాన్స్ చేస్తే… అది డ్యాన్స్ లా ఉండదు. సహజంగా ఉంటుంది.   వేడి వేడి అన్నం  పొగలు కక్కుతూ ఉంటే  ఓ గుప్పెడు అప్పడాలు వేసుకుని, బాగా మరగబెట్టిన పంపిచారు పోసుకుని..  చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఊదుకుంటూ ఊదుకుంటూ తింటుంటే మదిలో వెయ్యి వీణలు ఒకేసారి మ్రోగినట్టు ఎలా అనిపిస్తోందో..  ఊపు వచ్చే పాటలకు చిరు స్టెప్స్ కూడా అంత గొప్ప కిక్ ను ఇస్తాయి. 

 

 

చిరంజీవి హీరోగా రాకముందు.. శోభన్ బాబు, కృష్ణ  స్టార్  హీరోలుగా ఉండేవారు. వాళ్ళ దృష్టిలో   డాన్స్ అంటే..  హీరోయిన్‌ తో పాటు  ఊగుతూ అటూ ఇటూ నాలుగడుగులెయ్యటమే.  కాకపోతే,  అప్పటికే  అద్భుతమైన డాన్సులు చేసిన హీరోయిన్స్  ఉన్నారు.  మన హీరోలు ఊగుతూ నడుస్తూ ఉంటే  ఆ హీరోయిన్లు ఒళ్ళు విరుచుకుని,  అందాలు ఆరబెట్టుకుని తెగ డ్యాన్స్ చేసేవాళ్ళు. 

 

Konidela Siva Sankara Vara Prasad
Konidela Siva Sankara Vara Prasad

 

దాంతో డ్యాన్స్ ఉందనే భావన ప్రేక్షకుడికి కలిగేది. ఆ కారణంగా ఆ హీరోలు ఎలాగోలా పాస్ అయిపోయేవారు.  కానీ గొప్ప డ్యాన్సర్స్ గా  పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత, డిస్కో శాంతి లాంటి వాళ్లతో పాటు  సమానంగా డాన్సులు చేసిన హీరో అంటే.. అప్పట్లో  ఒక్క చిరంజీవినే.  అందుకే, చిరు డ్యాన్స్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది.    

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper