Homeఎంటర్టైన్మెంట్Mega Family Heroes Movie Controversy: మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమా చేయాలంటే వాళ్ల అభిమానులై...

Mega Family Heroes Movie Controversy: మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమా చేయాలంటే వాళ్ల అభిమానులై ఉండాలా..? వైరల్ అవుతున్న కామెంట్స్…

Mega Family Heroes Movie Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతమంది హీరోలు ఉన్న ఎన్ని సినిమాలు వచ్చిన ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వచ్చిందంటే మాత్రం అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను లభిస్తుంది. వాళ్ళ సినిమాలకి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళుతున్న […]

Mega Family Heroes Movie Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతమంది హీరోలు ఉన్న ఎన్ని సినిమాలు వచ్చిన ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వచ్చిందంటే మాత్రం అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను లభిస్తుంది. వాళ్ళ సినిమాలకి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలందరు ఒకెత్తయితే మెగా ఫ్యామిలీ హీరోలు మరొకెత్తుగా మారుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్లకు ఒక కండిషన్ అయితే ఉందట.

అది ఏంటి అంటే మెగా ఫ్యామిలీ హీరోల అభిమానులైతేనే వాళ్ళకు సినిమాలు చేసే అవకాశం ఈజీగా వస్తుందని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు. నిజానికి మెగా ఫ్యామిలీ అభిమానులకు మాత్రమే డైరెక్షన్ చేసే అవకాశాలను ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్లయితేనే తమ అభిమాన హీరోని ఎలాగైతే చూడాలనుకున్నారో వాళ్లను చూపించే అవకాశం ఉంటుంది.

Also Read: పెద్ది సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో కనిపించనున్న స్టార్ హీరో.. రచ్చ రచ్చే..

అందువల్లే తమ అభిమానులకు మాత్రమే ఎక్కువ అవకాశాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చాలా డిఫరెంట్ గా చూపించాడు. ఇక గత సంవత్సరం పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా దర్శకుడైన సుజిత్ సైతం పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ లెవెల్లో చూపించాడు.

ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చిరంజీవి సైతం తన అభిమానులకే డైరెక్షన్ చేసే అవకాశం ఇస్తాడు. ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమాలను చేసే అవకాశాన్ని ఇచ్చి ఆ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. వివి వినాయక్ సైతం చిరంజీవికి వీరాభిమాని అనే విషయం మనందరికి తెలిసిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper