Homeఎంటర్టైన్మెంట్Ranveer Singh box office success: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ లెక్కలు...

Ranveer Singh box office success: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ లెక్కలు మార్చేసిన రణ్వీర్ సింగ్…

Ranveer Singh box office success: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన దర్శకులు చాలామంది ఉన్నారు. డైరెక్టర్స్ చేసిన వండర్స్ తో స్టార్ హీరోలుగా మారిన నటులు సైతం ఉన్నారు… ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎవరు ఉన్నారనే విషయం మీద చాలా చర్చలైతే జరుగుతున్నాయి. మొన్నటి వరకు తెలుగు సినిమా హీరోల పేర్లు ఎక్కువగా వినిపించినప్పటికి దురంధర్, దురంధర్ 2 ఈ రెండు సినిమాలతో లెక్కలు మొత్తం […]

Ranveer Singh box office success: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన దర్శకులు చాలామంది ఉన్నారు. డైరెక్టర్స్ చేసిన వండర్స్ తో స్టార్ హీరోలుగా మారిన నటులు సైతం ఉన్నారు… ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎవరు ఉన్నారనే విషయం మీద చాలా చర్చలైతే జరుగుతున్నాయి. మొన్నటి వరకు తెలుగు సినిమా హీరోల పేర్లు ఎక్కువగా వినిపించినప్పటికి దురంధర్, దురంధర్ 2 ఈ రెండు సినిమాలతో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ మూవీస్ భారీ విజయాలను అందుకోవడంతో రన్వీర్ సింగ్ నెంబర్ వన్ పొజిషన్ ను సాధించే హీరోగా పోటీలో నిలుస్తున్నాడు. ఇప్పటివరకు ఆయనకు ఒక 1000 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు.

కానీ దురంధర్ తో 1300 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇప్పుడు దురంధర్ 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ సక్సెస్ ఫూట్ గా ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చాయి. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ రాపడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు… ఇక ఈ సినిమాతో రన్వీర్ సింగ్ ఒక్కసారిగా తన సత్తా ఏంటో చూపించాడు.

Also Read: పెద్ది సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో కనిపించనున్న స్టార్ హీరో.. రచ్చ రచ్చే..

మన స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్లకు సైతం తను పోటీని ఇస్తానని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తను రాబోయే సినిమాలతో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడమే కాకుండా నెంబర్ వన్ పొజిషన్ ని సైతం కైవసం చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా నెంబర్ వన్ పొజిషన్ దక్కాలంటే ఒకటి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే కుదరదు. వచ్చిన అన్ని సినిమాలు పలు రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకుసాగాలి…అలాంటప్పుడే ఆ హీరోకి మార్కెట్ తో పాటు క్రేజ్ కూడా పెరుగుతుంది…ఇక ఇప్పుడున్న స్టార్ హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే హీరో ఎవరనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper