Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi Daughter Latest Photos: మంచు లక్ష్మి కూతురు లేటెస్ట్ ఫోటోలు చూశారా ..?...

Manchu Lakshmi Daughter Latest Photos: మంచు లక్ష్మి కూతురు లేటెస్ట్ ఫోటోలు చూశారా ..? సినిమా హీరోయిన్స్ కూడా సరితూగరు!

Manchu Lakshmi Daughter Latest Photos: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేర్లలో ఒకటి మంచు లక్ష్మి(Manchu Lakshmi). ఈమె మాట్లాడే మాటలు మీమర్స్ కి ఏ రేంజ్ కంటెంట్ గా మారుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఈమె పుష్ప చిత్రం లోని ఫ్లవర్ , ఫైర్ డైలాగ్ నాదే , నా నుండి కాపీ కొట్టారు అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొని రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా సోషల్ మీడియా ద్వారా మాత్రమే కాదు, విలక్షణమైన పాత్రలతో నేటి తరం ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకు వెళ్తూనే ఉంది మంచి లక్ష్మి. తన తండ్రిలాగానే విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి, నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించింది.

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

ఇకపోతే ఈమెకు విద్యా నిర్వాణ అనే కూతురు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే . ఈమెకు నిన్న రాత్రి ఓణీల పండుగ ఎంతో అట్టహాసంగా జరిగింది. బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు సమక్ష్యం లో ఈ పండుగ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం లో జరుపుకుంది మంచు లక్ష్మి. అయితే ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా లో ఎక్కడా కూడా ప్రకటించకపోయినా, మీడియా నుండి లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటోలలో విద్యా నిర్వాణ ని చూసిన నెటిజెన్స్, ఎంత చక్కగా ఉందో, ఇలా కదా ఒక అమ్మాయి ఉండే పద్దతి. చూసేందుకు చాలా క్యూట్ గా , సినిమా హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా సంప్రదాయ దుస్తుల్లో ఆమె మహాలక్ష్మి లాగా ఉందని, మా డిస్టినే తగిలే లా ఉంది, దిష్టి తీయండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెస్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ గా మారాయి.

Manchu Lakshmi Daughter Latest Photos
Manchu Lakshmi Daughter Latest Photos

ఇది ఇలా ఉండగా మంచు లక్ష్మి ఈమధ్య కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు సినిమాలు, లేదా టెలివిజన్ లో చాలా యాక్టీవ్ గా కనిపిస్తూ ఉండేది మంచు లక్ష్మి. ఈ రెండు కాకపోతే కనీసం నిర్మాతగా అయినా వ్యవహరించేది. కానీ ఇప్పుడు అందులో కూడా యాక్టీవ్ లేదు. అయితే రీసెంట్ గానే ఈమె ‘బూకీ ‘ అనే చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించింది. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper