Homeఎంటర్టైన్మెంట్Arjun Kapoor and Malaika Arora : ఎద అందాలు ఆర‌బోసిన మ‌లైకా.. ష‌ర్ట్ విప్పేసిన‌...

Arjun Kapoor and Malaika Arora : ఎద అందాలు ఆర‌బోసిన మ‌లైకా.. ష‌ర్ట్ విప్పేసిన‌ అర్జున్ క‌పూర్.. ఒకే ఇంట్లో!

బాలీవుడ్ లో ఇప్పుడు జోరుగా వార్త‌ల్లో నిలుస్తున్న జంట అర్జున్ క‌పూర్‌, మ‌లైకా అరోరా. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం ఎంతో కాలంగా కొన‌సాగుతోంది. మొద‌ట్లో సీక్రెట్ గా న‌డిపంచిన ఈ జంట‌.. ఆ త‌ర్వాత బ‌హిరంగంగానే చెట్టాప‌ట్టాలేసుకు తిర‌గ‌డం మొద‌లు పెట్టారు. ఎన్నోసార్లు జంట‌గా కెమెరాల‌కు చిక్కారు కూడా. చివ‌ర‌కు త‌మ మ‌ధ్య ఏం కొన‌సాగుతోందో చెప్పేశారు. ఇటీవ‌ల ‘కాఫీ విత్ క‌ర‌ణ్‌’షోకు హాజరైన అర్జున్ కపూర్.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. అటు మలైకా కూడా ఓపెన్ అయిపోయింది. ‘‘అర్జున్ నా వాడు’’ అంటూ పోస్టు చేసింది. అయితే.. తాజాగా వీరిద్దరూ పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఐట‌మ్ సాంగ్స్ తో స్పెష‌ల్ క్రేజ్ సంపాదించుకున్న మ‌లైకా.. తెలుగులోనూ ఆడిపాడింది. ప‌వ‌ర్ స్టార్ తో ‘గబ్బర్ సింగ్’, ‘అతిథి’ చిత్రాల్లో ఐట‌మ్ సాంగ్స్ తో దుమ్ములేపింది. ఇటు అర్జున్.. బోనీ క‌పూర్ వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించినా.. త‌న‌దైన మార్క్ చూపించాడు. వ‌రుస‌గా హిట్లు అందుకుంటూ స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. అయితే.. వీళ్లిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌డం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఎందుకంటే.. మ‌లైకా అరోరాకు గ‌తంలోనే పెళ్ల‌య్యింది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ సోద‌రుడినే పెళ్లి చేసుకుంది. కానీ.. విభేదాలు రావ‌డంతో ఆ మ‌ధ్య విడిపోయారు. ప్ర‌స్తుతం మ‌లైకాకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అంతేకాదు.. మ‌లైకా, అర్జున్ మ‌ధ్య ఏకంగా 12 సంవ‌త్స‌రాల తేడా ఉంది. ఆమెకు 43 ఏళ్లు కాగా.. ఇత‌నికి 33 మాత్ర‌మే. దీంతో.. వీరి రిలేష‌న్ పై అంద‌రి దృష్టీ ప‌డింది.

ఎవ‌రు ఏమ‌నుకున్నా అవ‌స‌రం లేద‌ని.. త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. పెళ్లి కాకుండానే వీరిద్ద‌రూ క‌లిసి ఒకే ఇంట్లో నివ‌సిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముంబైలో ఓ ఖ‌రీదైన బంగ్లా కొనుక్కొని, అక్క‌డే ఉంటున్నారు. క‌లిసే పార్టీలు, ప‌బ్బుల‌కు వెళ్లొస్తున్నారు. ఈ విధంగా.. ఇద్ద‌రూ వార్త‌ల్లో నిలుస్తున్నారు.

అయితే.. తాజాగా ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. అర్జున్ క‌పూర్ త‌న ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను పోస్టు చేశాడు. అందులో మ‌లైకా అరోరా బ్లాక్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తోంది. ఎద అందాలు ఆర‌బోస్తోంది. అయితే.. వెంట‌నే మ‌లైకా మ‌రో ఫొటో పోస్టు చేయ‌డం.. అందులో అర్జున్ ష‌ర్ట్ లేకుండా ఉండ‌డం విశేషం. దీంతో.. ఈ రెండు ఫొటోలకు నెటిజ‌న్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Qualities Women Like In Men

Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు..

Qualities Women Like In Men: ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఒక పురుషుడిని ఒక మహిళ ఏ విషయంలో ఇష్టపడుతారు? అనే సందేహం ఇప్పటికీ...
Rajinikanth Biopic

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...
Nagarjuna

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...
Ram Charan long break after Peddi

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...
Oktelugu Epaper