https://oktelugu.com/

Mahesh Babu and Rajamouli : మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమా కోసం బిజియం ఇవ్వనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 01:21 PM IST

    Mahesh Babu , Rajamouli

    Follow us on

    Mahesh Babu and Rajamouli : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే రాజమౌళి లాంటి దర్శకుడు మాత్రం ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు…ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే పాన్ వరల్డ్ లో కూడా స్టార్ డైరెక్టర్ గా తన పేరు మారూమ్రోగిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గ్యాస్ ఎదిగాడు…ఇక అక్కడ కూడా భారీ సక్సెస్ లను అందుకొని ఇప్పుడు పాన్ వరల్డ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఆయన సాధించిన విజయాలు ఒకెత్తైతే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఈయన ఈ సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టుకోవాలని చూస్తున్నాడు. మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి విజయాలను సాధిస్తాడు తద్వారా ఆయన పాన్ వరల్డ్ లో ఎలాంటి డైరెక్టర్ గా కొనసాగబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో మంచి విజయాలను అందుకుంటున్నాడు.

    మరి ఇలాంటి సమయంలో అసలు పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబును హీరోగా ఎంచుకొని పాన్ వరల్డ్ సినిమా చేయడం ఒక రకంగా సాహసమనే చెప్పాలి. మరి ఈ సినిమా మీద రాజమౌళి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ వరల్డ్ లో సత్తా చాటాలంటే ముందుగా ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ అనేది అల్టిమేట్ గా ఉండాలని చూస్తున్నాడు.

    అందుకోసమే ఆయన ఈ సినిమాకి అనిరుధ్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పించ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కీరవాణి ఈ సినిమాకి సాంగ్స్ ని అందిస్తే అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పించే విధంగా సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఇప్పటికే ఆయనతో కథ చర్చలను కూడా జరిపినట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ అనేది చాలా అల్టిమేట్ గా ఉండాలి. లేకపోతే మాత్రం సినిమాలో వచ్చే కోర్ ఎమోషన్ అనేది అంత బాగా ఎలివేట్ అవ్వదు. తద్వారా సినిమా పాన్ వరల్డ్ ప్రేక్షకులను మెప్పించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండటం విశేషం…