spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Varanasi Shooting Updates: మహేష్ బాబు ఇంకెన్ని రోజులు డేట్స్ ఇస్తే వారణాసి...

Mahesh Babu Varanasi Shooting Updates: మహేష్ బాబు ఇంకెన్ని రోజులు డేట్స్ ఇస్తే వారణాసి పూర్తవుతుందో తెలుసా..?

Mahesh Babu Varanasi Shooting Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఆయన చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు ఈ సినిమా మీద మూడు సంవత్సరాల నుంచి తన సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే మరో 80 రోజుల పాటు మహేష్ బాబు ఈ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయిస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందట…మొత్తానికైతే మహేష్ బాబు ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా సినిమా షూటింగ్ నుంచి ఫ్రీ అయిపోతారట. ఇక ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక..

రాజమౌళి ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటికంటే ఈ సినిమాని శర వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. అంత తను అనుకున్నట్టుగానే జరుగుతుందట. ఇక అవుట్ ఫుట్ విషయంలో మాత్రమే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదట. తద్వారా నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

హాలీవుడ్ ప్రేక్షకులు సైతం రాజమౌళి సినిమా కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు అంటే అక్కడ ఆయన ఎంతటి పాపులారిటిని సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సినిమాలో ఏ మేరకు ఆయన సీజీ వర్క్ వాడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే దీనిని విజువల్ వండర్ గా తెరకెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

రాజమౌళి అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో ఆయనకు నెక్స్ట్ లెవెల్ గుర్తింపు వస్తుందా? జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడి పక్కన తన పేరు నిలిచిపోతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక గతంలో ఆయన చేసిన బాహుబలి సిరీస్ తోపాటు త్రిబుల్ ఆర్ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Oktelugu Epaper