Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Varanasi shoot update: వారణాసి మూవీ షూటింగ్ కి మహేష్ బాబు డుమ్మా...

Mahesh Babu Varanasi shoot update: వారణాసి మూవీ షూటింగ్ కి మహేష్ బాబు డుమ్మా కొడుతున్నాడా..?

Mahesh Babu Varanasi shoot update: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పనిని రాజమౌళి చాలా దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనున్న నేపథ్యంలో రాజమౌళి మహేష్ బాబు తో చెప్పి ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ మహేష్ బాబు మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల […]

Mahesh Babu Varanasi shoot update: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పనిని రాజమౌళి చాలా దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనున్న నేపథ్యంలో రాజమౌళి మహేష్ బాబు తో చెప్పి ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ మహేష్ బాబు మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఎండలు తగ్గిన తర్వాత సినిమా షూటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని రాజమౌళితో చెప్పారట. ఎట్టకేలకు రాజమౌళి సైతం మహేష్ పోర్షన్ ని పక్కన పెట్టి మిగిలిన ఆర్టిస్టులతో కొన్ని సన్నివేశాలను తీస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైనప్పటికి వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ఇమేజ్ ని సంపాదించుకోవడం పక్క అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి లాక్ చేసిన షెడ్యూల్ ని ఇప్పుడు కొత్తగా మార్చడం లేదు. ఇంతకుముందు రెండుసార్లు కూడా ఆయన వెకేషన్ కి వెళ్లడం కోసం షెడ్యూల్ లో మార్పులు చేర్పులు చేశాడు.

రాజమౌళి ఇప్పటివరకు ఏ హీరోతో సినిమా చేసిన కూడా ఒకసారి షెడ్యూల్ వేశారు అంటే చాలా అందరూ దానిని బ్లైండ్ గా ఫాలో అయిపోతుండేవారు. కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం జక్కన్న చాలా లూజ్ గా ఉంటున్నాడు. ఇంతకుముందు హీరోలతో ఉన్నట్టుగా స్ట్రిక్ట్ గా ఉండడం లేదంటూ కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తు బాక్సాఫీస్ బొనాంజా గా మిగులుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాజమౌళి సినిమాలకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపైతే లభిస్తుంది. మరోసారి తన దర్శకత్వ ప్రతిభ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి రాజమౌళి విపరీతంగా కష్టపడుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper