Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు…రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
Also Read : మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ ఎవర్ గ్రీన్ పాత్ర ఏంటో తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మహేష్ బాబు (Mahesh Babu) నటుడు సైతం భారీ విజయాలను సాధిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఈయన చేస్తున్న ఈ సినిమా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది అంటూ మహేష్ బాబు అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి వాటికి తగ్గట్టుగానే రాజమౌళి(Rajamouli) ఈ సినిమాని భారీ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా అవతరిస్తాడు అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది కాబట్టి ఈజీగా 3000 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుంది. తద్వారా ఈ సినిమాతో ఆయన చాలా గొప్ప విజయాన్ని సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక కొత్త రికార్డు కి తెరలేపనున్నాడు…
కాబట్టి ఇండియాలో ఆయనను మించిన నటుడు మరెవరూ ఉండరు అనేది కూడా ప్రూవ్ అవుతుంది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు హాలీవుడ్ సినిమాలను కూడా చేసే అవకాశం రావచ్చు. ఎందుకంటే ఆయన కటౌట్ హాలీవుడ్ హీరోలను సైతం తలదన్నేలా ఉంటుంది. కాబట్టి ఈజీగా అతనికి హాలీవుడ్ సినిమాల నుంచి ఆఫర్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పటివరకు బాగానే ఉంది కానీ ఇకమీదట చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆశ్చర్యకరంగా మారబోతుంది. ఇక మహేష్ బాబుకి రాజమౌళి సక్సెస్ అందించిన తర్వాత ఆయన తన తదుపరి సినిమాను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా 3000 కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలలో ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత రాబోయే సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉంటాయి.
ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు ఎలాంటి సినిమా చేస్తాడు అనేదే కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసిన ప్లాప్ పడకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇక 3,000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టినట్టయితే మహేష్ బాబును మించిన తోపు నటుడు మరొకరు ఉండరు అనేది మరోసారి స్పష్టంగా తెలుస్తోంది…
Also Read : జూనియర్ ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ టైటిల్ తో మహేష్ బాబు, రాజమౌళి సినిమా తెరకెక్కుతుందా..? ఇదేమి ట్విస్ట్ సామీ!