Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Rajamouli Dispute: మహేష్ బాబు - రాజమౌళి మధ్య విభేదాలు వస్తున్నాయా... నమ్రత...

Mahesh Babu Rajamouli Dispute: మహేష్ బాబు – రాజమౌళి మధ్య విభేదాలు వస్తున్నాయా… నమ్రత మహేష్ కి ఏం చెప్పింది…

Mahesh Babu Rajamouli Dispute: సక్సెస్ సాధించిన వాళ్ల వెనకాలే ఇండస్ట్రీ పరిగెడుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన ఇండస్ట్రీ లో జరిగేది ఇదే…రాజమౌళి లాంటి దర్శకుడు వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. కాబట్టి అతని కోసం స్టార్ హీరోలందరు క్యూ కడుతున్నారు. అలాగే ప్రొడ్యూసర్లు సైతం అతను ఎంత బడ్జెట్ తో సినిమాలు చేయాలన్నా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. వారణాసి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. నిజానికి తెలుగులో తప్ప ఇతర భాషల్లో మార్కెట్ లేని మహేష్ బాబును పాన్ వరల్డ్ లోకి తీసుకెళ్తున్న ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. ఒకరకంగా ఇది రిస్కీ ప్రాజెక్టు అనే చెప్పాలి. కానీ రాజమౌళి ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఎలాగైనా సరే బయటపడుతుందనే ఒక నమ్మకంతో ప్రొడ్యూసర్లు ఈ సినిమా మీద భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు… రాజమౌళి ఈ సినిమా మీద భారీ ఎఫర్ట్స్ పెట్టి ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ దర్శకుడు కష్టపడని రీతిలో రాజమౌళి ఈ సినిమా కోసం శ్రమిస్తున్నాడు అంటూ తన సన్నిహిత వర్గాలు సైతం తెలియజేస్తుండటం విశేషం…

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

ఎవరు ఏమనుకున్నా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి… ఇక ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళికి మహేష్ బాబు కి మధ్య చిన్న చిన్న విభేదాలైతే వస్తున్నాయట.

కారణం ఏంటి అంటే రాజమౌళి ఒక షాట్ పర్ఫెక్ట్ గా వచ్చేంతవరకు దానిని చెక్కుతూనే ఉంటాడు. మహేష్ బాబు సైతం ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకటికి రెండు సార్లు తను ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తుంటాడు. ఇక రాజమౌళికి మహేష్ బాబు కి మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ ను కంట్రోల్ చేయడానికి నమ్రత ఉంది.

కాబట్టి రాజమౌళి మొత్తం నమ్రతతోనే డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు తలెత్తిన విభేదాలను పక్కన పెడితే తొందర్లోనే మరో కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ అవ్వబోతుందట. దానికి సంబంధించి నమ్రత సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు ఈ సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper