spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?...

Mahesh Babu: మహేష్ బాబు ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? సూపర్ స్టార్ రియాక్షన్ ఏంటంటే..?

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాలు చేశాడు. కమర్షియల్ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన భారీ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళితో కలిసి ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు తో పాటు ఇందులో ప్రియాంక చోప్రా తనకు జోడిగా నటిస్తుండటం విశేషం…ఇక మహేష్ బాబు తో నటించే అవకాశం వస్తే ప్రతి ఒక్కరు నటించడానికి సిద్ధంగా ఉంటారు… అతనికి పెళ్లైనప్పుడు చాలామంది లేడీ ఫ్యాన్స్ ఫీలయ్యారు అంటే ఆయన ఎంత మందికి క్రష్ లా మారిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక అలాంటి మహేష్ బాబు దొరికితే తనతో డేట్ చేయాలని చూసే అమ్మాయిలు ఉన్న ఆరోజుల్లో ఒక అమ్మాయి మాత్రం మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటిస్తూ అతన్ని అన్న అని పిలిచిందంటూ అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

ఇప్పటి వరకు ఏ హీరోయిన్ సైతం అతన్ని అలా పిలవలేదు. దాంతో అనే పిలుపుకు ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు అవాక్కైనట్టుగా వార్తలైతే వచ్చాయి. ఇంతకీ అతన్ని అన్న అని పిలిచిన హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని తెలుసుకోడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు…

మహేష్ బాబు తో పాటు బాబీ సినిమాలో నటించిన ‘ఆర్తీ అగర్వాల్’ మహేష్ బాబు ను మొదటసారి చూసినప్పుడే అన్న అని పిలిచిందట. దాంతో మహేష్ బాబు సైతం అవాక్కయ్యాడట. కారణం ఏంటి అంటే ఆర్తీ అగర్వాల్ వాళ్ల కజిన్ బ్రదర్ సైతం మహేష్ బాబు లానే ఉంటాడట.

తన అన్నయ్య పోలుకలతో ఉన్న మహేష్ ను చూడగానే ఆమెకు అలాంటి ఫీల్ అయితే కలిగిందని అందుకే తనను అన్న అని పిలిచానని బాబీ సినిమా షూటింగ్ టైంలో మహేష్ బాబు తోపాటు టీం లో ఉన్న కొంతమందికి తను క్లారిటీ ఇచ్చిందట. దాంతో మహేష్ బాబు సైతం తనలో వాళ్ల అన్నయ్య ను చూసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట.ఆ రోజు షూట్ ముగిసాక మహేష్ ఆర్తీ అగర్వాల్ ను కలిసి నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు పర్లేదని చెప్పినట్టుగా అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper