Livingston’s daughter : అలా వచ్చిన క్రేజ్ తో వాళ్లు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే నటి కూడా బుల్లితెర మీద సీరియల్స్ లో ప్రధాన పాత్రలలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది.తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇతను మంచి గుర్తింపు ఉన్న నటుడు. గత దశాబ్దం నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కేవలం సినిమాలలో నటుడిగా మాత్రమే కాకుండా స్క్రీన్ రైటర్ గా కూడా పనిచేసేవారు. సూపర్ స్టార్ రజినీకాంత్, కమలహాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలలో కొన్ని కీలక పాత్రలలో నటించారు. ఈ నటుడి పేరు లివింగ్స్టన్. త్వరలో ఈ నటుడి కూతురు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం ఆమె బుల్లితెర మీద క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లివింగ్స్టన్ ఒక గొప్ప నటుడు. ఎన్నో సినిమాలలో ఇప్పటివరకు ముఖ్యమైన పాత్రలలో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో స్క్రీన్ రైటర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : అప్పులు తీర్చడానికి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు.. ఎవరంటే..
లివింగ్స్టన్ పూమ్ తోట కవల్కరణ్ అనే తమిళ సినిమాతో 1988లో అడుగు పెట్టారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో హీరోగా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం కూడా లివింగ్ స్టెన్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఈ నటుడి కుమార్తె కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఈయన పెద్ద కూతురు జ్యోవిక త్వరలో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. కానీ ఇప్పటికే ఆమె బుల్లితెర మీద క్రేజీ హీరోయిన్గా గుర్తింపు కూడా తెచ్చుకుంది.పలు టీవీ సీరియల్స్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
జ్యోవిక సన్ టీవీలో ప్రసారమైన ముగిసిన పోవే ఉనక్కక అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించింది. అరువి సీరియల్ లో కూడా ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.జోవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక మాధ్యమాలలో ఈమె షేర్ చేసిన ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే జ్యోవిక ఒకపక్క సీరియల్స్ లో నటిస్తూనే మరోపక్క సినిమాలలో కూడా నటించేందుకు రెడీగా ఉంది. ఈమె తమిళ్ తో పాటు తెలుగులో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో జోవిక సినిమాలలో ఎంట్రీ అవకాశం ఉంది. ప్రస్తుతం జోవికా కస్తూరి నివాస అనే సీరియల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది.