Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga Spirit Movie Updates: సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ విషయంలో ఆ...

Sandeep Reddy Vanga Spirit Movie Updates: సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ విషయంలో ఆ తప్పు చేస్తున్నాడు…

Sandeep Reddy Vanga Spirit Movie Updates: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేస్తున్న ఈ సినిమా పెను ప్రభంజనాలను సృష్టించబోతుంది. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటితో క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటి మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అయితే సందీప్ రెడ్డివంగా స్పిరిట్ సినిమా విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అని కొంతమంది చెబుతున్నారు. కారణం ఏంటంటే ఆయన దీపికా పదుకొనే ప్లేస్ లో త్రిప్తి డిమ్రి ని తీసుకున్నాడు.

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

నిజానికి దీపిక మీద కోపంతో త్రిప్తిని మెయిన్ హీరోయిన్ గా పెట్టాడు. కానీ ప్రభాస్ పక్కన ఆమె ఎంతవరకు సెట్ అవుతుంది. ప్రభాస్ ఇమేజ్ కి ఆమె ఏ రకంగా ఉపయోగపడుతుందనేది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సందీప్ కొన్ని కోపంతో తీసుకునే నిర్ణయాలు అతనికి మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరి కొంతమంది చెబుతున్నారు…

ప్రభాస్ మీద కోపంతో ఈ సినిమాలో చాలా సన్నివేశాలను మార్చేశారట. ఎందుకంటే ప్రభాస్ కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి అబ్జెక్షన్స్ చెప్పడంతో సందీప్ వాటిని మార్చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా స్క్రిప్ట్ ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళితే సినిమా ఎలా వస్తుంది. ప్రేక్షకుడిని మెప్పించగలుగుతుందా? లేదా అనేది ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

సందీప్ లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే సినిమాలను చేసే కెపాసిటి అతనికి ఉంది. ఇక ఆయన చేసే సినిమాల విషయంలో ఇంకాస్త స్పెషల్ కేర్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ అవుట్ పుట్ వచ్చే అవకాశాలైతే ఉంటాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version