spot_img
Homeఎంటర్టైన్మెంట్Cinema Gossips: 117 ఎకరాల విరాళం పై సుమన్ క్లారిటీ.. రొమాంటిక్‌ గా...

Cinema Gossips: 117 ఎకరాల విరాళం పై సుమన్ క్లారిటీ.. రొమాంటిక్‌ గా ‘30 వెడ్స్‌ 21′ టీజర్‌

Cinema Gossips: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఇండియన్ ఆర్మీకి సీనియర్ హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నాడు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోందని, ఈ వివాదం పరిష్కారం లభించిన వెంటనే.. స్వయంగా అందరికీ తెలియజేస్తానన్నాడు. దయచేసి అప్పటి వరకు ఇటువంటి వార్తలను నమ్మవద్దన్నాడు సుమన్.

suman
suman

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో ‘30 వెడ్స్‌ 21’ ఒకటి. 6 ఎపిసోడ్ల సమాహారంగా 2021లో సీజన్‌- 1 విడుదలై కొత్త అనుభూతిని పంచింది. ఎప్పుడెప్పుడు సీజన్‌ 2 వస్తుందా? అని ఎదురుచూసిన వారికి శుభవార్తను వినిపించింది నిర్మాణ సంస్థ చాయ్‌ బిస్కెట్‌. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సీజన్‌- 2ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీజర్‌ను పంచుకుంది.

Also Read:   ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?

 

30 weds 21
30 weds 21

ఇక మరో అప్ డేట్ కి వస్తే.. ఓ చిన్న లెక్చరర్ గా జీవితం మొదలుపెట్టి, సినీ ప్రపంచంలో ధ్రువ తారగా పేరు తెచ్చుకొని గిన్నిస్ బుక్ లో స్థానం సాధించిన కామెడీ కింగ్ బ్రహ్మానందం పుట్టినరోజు. 1250 సినిమాలకు పైగా నటించి ప్రత్యేకమైన హాస్యపు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు బ్రహ్మి.

Brahmanandam
Brahmanandam

ఈయన కేరియార్ లో అరడజన్ నందులు, ఓ ఫిలిం ఫేర్, మూడు సైమా అవార్డులు, ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్న బ్రహ్మానందానికి మా ఓకేతెలుగు నుంచి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

Also Read: త‌గ్గేదే లే అంటూనే తగ్గిన ఉద్యోగులు.. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు జై..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Spain Royal Family: స్పెయిన్‌ రాజవంశంలో కొత్త యుగం… 20 ఏళ్లకే సింహాసనం ఎక్కిన రాణి!

Spain Royal Family: స్పెయిన్‌ యూరప్‌లో చిన్న దేశం. ఇటీవల ఇరాన్‌ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా తీరును తప్పు పట్టింది. సైనిక స్థావరం ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వలేదు. వందల ఏళ్ల...

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Oktelugu Epaper
Exit mobile version