spot_img
Homeఎంటర్టైన్మెంట్Anupama Parameswaran: అనుపమ కడుపు చూసి షాక్‌ అయిన కమెడియన్ !

Anupama Parameswaran: అనుపమ కడుపు చూసి షాక్‌ అయిన కమెడియన్ !

Anupama Parameswaran:  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు మంచి క్రేజ్ వుంది. సోషల్ మీడియాలో ఇటీవల భిన్నమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ అనుపమ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అనుపమ రీసెంట్‌గా కడుపుతో ఉన్నట్లుగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. అయితే 2020లో నటించిన ”మనియారాయిలే అషోకన్” అనే మలయాళం సినిమాలో ప్రెగ్నెంట్‌గా నటించిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది.

అయితే,, అనుపమ పరమేశ్వరన్ రిలీజ్ చేసిన ఆ స్టిల్స్‌ ఇన్ స్టాలో బాగా వైరా అయ్యాయి. అయితే ఈ ఫోటోలను సడెన్‌గా చూసిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందట. నిజంగా కంగ్రాట్స్ చెప్పేందుకు ప్రయత్నించినట్లు ఆమె చెప్పగా.. ఆ కామెంట్ చూసి అనుపమ నవ్వేసింది. ఈ యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ అనగానే పద్ధతిగా ఉంటుంది అని పేరు ఉంది.

Also Read: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?

కానీ ఆమె కెరీర్ లో మొదటిసారి ‘రౌడీబాయ్స్” సినిమాలో రెచ్చిపోయి నటించి వార్తలెక్కింది. మొత్తానికి అనుపమలో రోజురోజుకు పైత్యం పెరిగిపోతుంది. కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అలాగే కావాలని బోల్డ్ కామెంట్స్ చేస్తోంది. పద్దతికి మరు పేరు అని అమ్మడును మెచ్చుకుంటుంటే.. ఈ పాప మాత్రం లేడీ ఆర్జీవీ రేంజ్ లో తన పైత్యాన్ని రంగరిస్తోంది.

Anupama Parameswaran
Anupama Parameswaran

మరి ఆ స్థాయిలో ఒక యంగ్ హీరోయిన్ రెచ్చుపోతుంటే.. నెటిజన్లు ఎందుకు కామ్ గా ఉంటారు. అందుకే, ప్రస్తుతం అనుపమ ఫొటోలను బాగా వైరల్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా అనుపమలో చాలా మార్పులు వచ్చాయి. అన్నట్టు రౌడీ బాయ్స్ మూవీలో గ్లామర్ పాత్ర చేసిన అనుపమకు భారీగా రెమ్యూనరేషన్ దక్కిందని టాక్.

Also Read:  జిల్లాల ఉద్యమంతో వైసీపీ నేతల ఆధిపత్యం

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper
Exit mobile version